గ్రామ సచివాలయాల పనితీరుపై ముఖ్యమంత్రి జగన్ సమీక్ష నిర్వహించారు. గ్రామ సచివాలయాల్లో మౌలిక సదుపాయాల కల్పన, పూర్తి స్థాయిలో సేవల అందుబాటులోకి తెచ్చే అంశంపై పంచాయితీ రాజ్ శాఖ అధికారులతో చర్చించారు. జనవరి నుంచి గ్రామ సచివాలయాల్లో అన్ని రకాల సేవలు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. గ్రామ సచివాలయాలకు సొంత భవనాల ఏర్పాటు పైనా సీఎం సమీక్షించారు. గ్రామ సచివాలయాలు, గ్రామ వలంటీర్ల పనితీరు పర్యవేక్షణ కోసం జిల్లాకో అధికారిని ప్రత్యేకంగా పంచాయతీ రాజ్ శాఖ నియమించాలని సీఎం ఆదేశించారు.
జనవరి నుంచి సచివాలయాల్లో పూర్తి స్థాయి సేవలు
జనవరి నుంచి గ్రామ సచివాలయాల్లో అన్ని రకాల సేవలు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. గ్రామ వాలంటీర్ల పనితీరు పర్యవేక్షణ కోసం జిల్లాకో అధికారిని ప్రత్యేకంగా పంచాయతీ రాజ్ శాఖ నియమించాలని సీఎం ఆదేశించారు.