ETV Bharat / city

ఇసుక యార్డుల సంఖ్య పెంచండి.. అధికారులకు సీఎం ఆదేశం - cm jagan review on 'spandana'

సచివాలయంలో నూతన ఇసుక విధానంపై సమీక్ష చేపట్టారు. రాష్ట్రంలో ఇసుక కొరత లేకుండా స్టాక్ యార్డ్ల సంఖ్యను పెంచాలని ఆదేశించారు. వరద తగ్గగానే ఇసుకను రీచ్ నుంచి స్టాక్ పాయింట్ల దగ్గరకు చేర్చాలని అధికారులకు సూచించారు.

'స్పందన'పై సీఎం జగన్ సమీక్ష
author img

By

Published : Sep 11, 2019, 1:15 PM IST

Updated : Sep 11, 2019, 3:26 PM IST

సచివాలయంలో సీఎం జగన్మోహన్ రెడ్డి సమీక్షలు కొనసాగుతున్నాయి. ఇసుక పాలసీపై సమీక్ష నిర్వహించిన అనంతరం స్పందన కార్యక్రమంపై కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఏ స్థాయిలోనూ అవినీతి జరగకూడదు
ఇసుక విధానంపై సమీక్ష చేపట్టిన సీఎం జగన్...అధికారులకు పలు సూచనలు చేశారు. వరద తగ్గగానే ఇసుకను రీచ్ నుంచి స్టాక్ యార్డులకు చేర్చాలని సూచించారు. స్టాక్ యార్డ్ల సంఖ్య మరిన్ని పెంచాలని తెలిపారు. ఇసుక మాఫియాకు అవకాశం లేకుండా సాంకేతిక సహకారం తీసుకోవాలి పేర్కొన్నారు. ఏ స్థాయిలోనూ అవినీతి జరగకూడదని స్పష్టం చేశారు. అక్రమ రవాణాను అడ్డుకునేందుకు చెక్ పోస్టుల వద్ద సీసీ కెమెరాలు పెట్లాలని ఆదేశించారు. పుటేజిని మానిటరింగ్ చేసే వ్యవస్థ కూడా ఉండాలని అన్నారు. బల్క్ యూజర్ల కోసం ప్రత్యేక స్టాక్ యార్డులు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.

Intro:ap_21_11_ex_minister_ab_AP10058
యాంకర్, చలో ఆత్మకూరు సంఘటనపై ఇంతవరకు ముఖ్యమంత్రి జగన్ స్పందించక పొవడం శోచనీయమని మాజీమంత్రి, ఎమ్మెల్సీ ఎన్. ఎం. డి.ఫరూక్ తెలిపారు. చరిత్ర పరిశీలిస్తే రాజకీయ వ్యవస్థ అవగతమవుతుందని ఆయన అన్నారు. అనుభవం లేక హోమ్ మంత్రి అలా మాట్లాడం సరికాదన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి వెంటనే స్పందించాలని ఆయన అన్నారు. కర్నూలు జిల్లా నంద్యాల లో మీడియా సమావేశంలో ఎన్. ఎం. డి. ఫరూక్ మాట్లాడారు
బైట్, ఎన్. ఎమ్.డీ. ఫరూక్, మాజీ మంత్రి, నంద్యాల

Body:మాజీ మంత్రి ఎన్. ఎం. డి. ఫరూక్, ప్రెస్ మీట్

Conclusion:8008573804, సీసీ.నరసింహులు, నంద్యాల, కర్నూలు జిల్లా
Last Updated : Sep 11, 2019, 3:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.