విశాఖలో గ్యాస్ లీక్ ఘటన పై ముఖ్యమంత్రి జగన్ తాడేపల్లిలోని తన నివాసంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం.. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్ లో విశాఖకు బయలుదేరారు.
సమీక్షలో సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్ పాల్గొన్నారు. కాసేపట్లో డీజీపీ గౌతమ్ సవాంగ్ మీడియా సమావేశంలో నిర్వహించనున్నారు. విశాఖలో గ్యాస్ లీక్ ఘటనకు కారణాలు, అనంతరం తీసుకుంటున్న సహాయక చర్యలను వివరించనున్నారు.
ఇవీ చదవండి: