ETV Bharat / city

కులమతాలు, పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నాం: సీఎం జగన్ - కులమతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్న సీఎం జగన్

CM Jagan review meeting: కులం, మతం, పార్టీలకు అతీతంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నట్లు.. సీఎం జగన్ తెలిపారు. పథకాలను పారదర్శకంగా అమలు చేస్తున్నామన్న ముఖ్యమంత్రి.. అర్హుల ఎంపికలో ఎవరికీ అన్యాయం జరగకూడదని.. సమీక్ష సమావేశంలో అధికారులను ఆదేశించారు.

cm jagan review meeting on welfare schemes
కులమతాలు, పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నాం: సీఎం జగన్
author img

By

Published : Jul 19, 2022, 1:50 PM IST

CM Jagan review meeting: కులం, మతం, పార్టీలకు అతీతంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నట్లు.. ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. గతంలో వివిధ కారణాలతో పథకాలు అందని 3 లక్షల 40 వేల మందికి ఇప్పుడు లబ్ధి చేకూరుస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లు, అధికారులతో సీఎం ఆన్‌లైన్‌ ద్వారా సమావేశం నిర్వహించారు.

పథకాలను పారదర్శకంగా అమలు చేస్తున్నామన్న ముఖ్యమంత్రి.. అర్హుల ఎంపికలో ఎవరికీ అన్యాయం జరగకూడదని ఆదేశించారు. మంచి పనులు చేశాం కాబట్టే ఇంటింటికీ రాగలుగుతున్నామని అన్నారు.

ఇవీ చూడండి:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.