విశాఖ శారదా పీఠాధిపతికి సీఎం జగన్ ఫోన్ చేసి మాట్లాడారు. రాష్ట్రాభివృద్ధికి స్వరూపానంద స్వామి ఆశీస్సులు అందుకున్నారు. రాష్ట్రాన్ని సరైన దిశలో పరిపాలించాలని స్వామిజీ.. ముఖ్యమంత్రికి సూచించారు.
ఇదీ చదవండి: గన్నవరం చేరుకున్న 2 లక్షల కొవాగ్జిన్ టీకా డోసులు