కేంద్రహోంశాఖ మంత్రి అమిత్‌షాతో సీఎం జగన్ భేటీ ముగిసింది. దాదాపు 50 నిమిషాల పాటు భేటీ కొనసాగింది. విభజన చట్టంలోని హామీల అమలు, పోలవరం, కొవిడ్ సహా రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధుల అంశాలను అమిత్‌షాకు సీఎం వివరించారు. ఈ భేటీలో ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి సహకారం అందించాలని అమిత్ షాను సీఎం జగన్ కోరారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సీఎం జగన్ భేటీ - సీఎం జగన్ లేటెస్ట్ న్యూస్
19:39 September 22
అమిత్ షాతో ముగిసిన సీఎం జగన్ భేటీ
18:44 September 22
కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ముఖ్యమంత్రి జగన్ భేటీ
దిల్లీలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి జగన్... కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. అమిత్ షాను ఆయన నివాసంలో కలిశారు. ఈ భేటీలో పోలవరానికి నిధులు సహా రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం. రాష్ట్రంలోని తాజా పరిస్థితులను సీఎం జగన్ అమిత్‌షాకు వివరించనున్నారు. దిల్లీ పర్యటనలో సీఎం జగన్ వెంట పలువురు వైకాపా ఎంపీలు ఉన్నారు.
16:25 September 22
దిల్లీ చేరుకున్న ముఖ్యమంత్రి జగన్
- దిల్లీ చేరుకున్న ముఖ్యమంత్రి జగన్
- ప్రధాని సహా పలువురు కేంద్రమంత్రులను కలిసే అవకాశం
- రేపు ఉదయం దిల్లీ నుంచి అమరావతి బయల్దేరనున్న సీఎం జగన్
16:12 September 22
కాసేపట్లో దిల్లీ చేరుకోనున్న సీఎం జగన్
- కాసేపట్లో దిల్లీ చేరుకోనున్న ముఖ్యమంత్రి జగన్

14:44 September 22
సీఎం జగన్ దిల్లీ పర్యటన
- దిల్లీ బయల్దేరిన ముఖ్యమంత్రి జగన్
- గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో దిల్లీ పయనం