ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ ముఖ్యమంత్రి జగన్ అంతర్జాతీయ మాతృ భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మాతృ భాష అంటేనే మన ఉనికి, మన అస్తిత్వానికి ప్రతీక అని అభివర్ణించారు. మన సంస్కృతి, సంప్రదాయాలకు, జీవన విధానానికి మూలాధారం మాతృభాషన్న ఆయన.... తెలుగు భాషను పరిరక్షించుకోవడం మనందరి బాధ్యత అంటూ ట్వీట్ చేశారు.
-
మాతృభాష అంటేనే మన ఉనికి, మన అస్తిత్వానికి ప్రతీక. మన సంస్కృతి, సంప్రదాయాలకు, జీవన విధానానికి మూలాధారం మాతృభాష. తెలుగు భాషను పరిరక్షించుకోవడం మనందరి బాధ్యత. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ అంతర్జాతీయ మాతృభాషాదినోత్సవ శుభాకాంక్షలు.
— YS Jagan Mohan Reddy (@ysjagan) February 21, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">మాతృభాష అంటేనే మన ఉనికి, మన అస్తిత్వానికి ప్రతీక. మన సంస్కృతి, సంప్రదాయాలకు, జీవన విధానానికి మూలాధారం మాతృభాష. తెలుగు భాషను పరిరక్షించుకోవడం మనందరి బాధ్యత. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ అంతర్జాతీయ మాతృభాషాదినోత్సవ శుభాకాంక్షలు.
— YS Jagan Mohan Reddy (@ysjagan) February 21, 2021మాతృభాష అంటేనే మన ఉనికి, మన అస్తిత్వానికి ప్రతీక. మన సంస్కృతి, సంప్రదాయాలకు, జీవన విధానానికి మూలాధారం మాతృభాష. తెలుగు భాషను పరిరక్షించుకోవడం మనందరి బాధ్యత. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ అంతర్జాతీయ మాతృభాషాదినోత్సవ శుభాకాంక్షలు.
— YS Jagan Mohan Reddy (@ysjagan) February 21, 2021
ఇదీ చదవండి