ఇదీ చదవండి:
కోనేరు హంపికి సీఎం జగన్ అభినందనలు - కోనేరు హంపికి సీఎం జగన్ అభినందనల వార్తలు
కెయిన్స్ కప్ చెస్ టోర్నీలో విజేతగా నిలిచిన చెస్ గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపికి... సీఎం జగన్ ట్విట్టర్ వేదికగా అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
cm jagan congratulations to koneru hampi over won cairns cup 2020.
ఇదీ చదవండి: