ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో రాష్ట్రం మొదటి ర్యాంకులో నిలిచినందుకు పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సహా ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అభినందించారు. ఆ శాఖ స్పెషల్ సీఎస్ కరికాల వలవన్, ఏపీఈడీబీ, సీఈఓ జేవిఎన్ సుబ్రమణ్యంలను సీఎం అభినందించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ను మంత్రి సహా ఉన్నతాధికారులు కలిశారు. పరిశ్రమల శాఖలో అత్యుత్తమ విధానాలు సమర్థంగా అమలు చేస్తున్నారని ప్రశంసించిన ముఖ్యమంత్రి జగన్.. అదే విధానాన్ని కొనసాగించాలని సూచించారు.
-
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో మొదటి ర్యాంకులో నిలిచిన నేపధ్యంలో... క్యాంపు కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్.జగన్‌ను కలిసి పరిశ్రమలశాఖమంత్రి మేకపాటి గౌతంరెడ్డి, పరిశ్రమలశాఖ స్పెషల్ చీప్ సెక్రటరీ కరికాల వలవన్, ఏపీఈడీబీ, సీఈఓ జే వి ఎన్ సుబ్రమణ్యం. pic.twitter.com/0e4raRUehg
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) September 7, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో మొదటి ర్యాంకులో నిలిచిన నేపధ్యంలో... క్యాంపు కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్.జగన్‌ను కలిసి పరిశ్రమలశాఖమంత్రి మేకపాటి గౌతంరెడ్డి, పరిశ్రమలశాఖ స్పెషల్ చీప్ సెక్రటరీ కరికాల వలవన్, ఏపీఈడీబీ, సీఈఓ జే వి ఎన్ సుబ్రమణ్యం. pic.twitter.com/0e4raRUehg
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) September 7, 2020ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో మొదటి ర్యాంకులో నిలిచిన నేపధ్యంలో... క్యాంపు కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్.జగన్‌ను కలిసి పరిశ్రమలశాఖమంత్రి మేకపాటి గౌతంరెడ్డి, పరిశ్రమలశాఖ స్పెషల్ చీప్ సెక్రటరీ కరికాల వలవన్, ఏపీఈడీబీ, సీఈఓ జే వి ఎన్ సుబ్రమణ్యం. pic.twitter.com/0e4raRUehg
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) September 7, 2020
ఇదీ చదవండి