సంగీత స్వరకర్త, గాయకుడు ఘంటసాల కుమారుడు ఘంటసాల రత్న కుమార్ మరణంపై సీఎం సంతాపం తెలిపారు. ప్రఖ్యాత డబ్బింగ్ ఆర్టిస్ట్ గా డైలాగ్ రైటర్ గానూ రత్న కుమార్ పేరొందారని సీఎం కొనియాడారు. ఘంటసాల రత్నకుమార్ కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఇదీ చదవండి: కరోనా కేసుల్లో తగ్గుదల... కొత్తగా 8,110మందికి పాజిటివ్