ETV Bharat / city

జగన్​ అక్రమాస్తుల కేసు విచారణ ఈనెల 14కి వాయిదా

జగన్​ అక్రమాస్తుల కేసు విచారణ ఈనెల 14కి వాయిదా పడింది. ఈ కేసులో సీబీఐ, ఈడీ కోర్టుకు ఐఏఎస్​ అధికారిణి శ్రీలక్ష్మి, విశ్రాంత అధికారులు మన్మోహన్​సింగ్​, శామ్యూల్​, రాజగోపాల్​ హాజరయ్యారు. అయితే ముఖ్యమంత్రి జగన్​ కోర్టుకు హాజరు కావాల్సి ఉండగా న్యాయమూర్తి సెలవు కారణంగా హాజరుకాలేదు.

జగన్​ అక్రమాస్తుల కేసు విచారణ ఈనెల 14కి వాయిదా
జగన్​ అక్రమాస్తుల కేసు విచారణ ఈనెల 14కి వాయిదా
author img

By

Published : Feb 7, 2020, 11:48 AM IST

.

.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.