ETV Bharat / city

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ జె.కె. మహేశ్వరి - ap Chief Justice

రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ జె.కె. మహేశ్వరి నియమితులయ్యారు. సుప్రీంకోర్టు కొలీజియం సిపార్సు మేరకు కేంద్రం ఆయనను నవ్యాంధ్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించారు.

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ జె.కె. మహేశ్వరి
author img

By

Published : Aug 30, 2019, 4:42 PM IST

Updated : Aug 30, 2019, 8:33 PM IST

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ జె.కె. మహేశ్వరి
జస్టిస్‌ జె.కె. మహేశ్వరి

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ జె.కె.మహేశ్వరి నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన మధ్యప్రదేశ్​లోని జబల్​పూర్​ హైకోర్టులో సీనియర్ న్యాయమూర్తిగా పని చేస్తున్నారు. నవ్యాంధ్ర హైకోర్టు ఆవిర్భావం నుంచి జస్టిస్ ప్రవీణ్ కుమార్ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగుతున్నారు. పూర్తిస్థాయి సీజే నియామకం కోసం కసరత్తు చేపట్టిన సుప్రీంకోర్టు... అలహాబాద్ హైకోర్టులో సీనియర్ న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ విక్రమ్ నాథ్ ను నియమించాలని ఏప్రిల్ 8న కేంద్రానికి సిఫార్సు చేసింది. అయితే కొలీజియం సిఫార్సును వెనక్కి పంపించిన కేంద్ర ప్రభుత్వం... ఈ అంశంపై మళ్లీ పరిశీలించాలని కోరింది. దానితో మరోసారి వివిధ అంశాలను పరిశీలించిన సుప్రీంకోర్టు కొలీజియం.. తాజాగా జస్టిస్ మహేశ్వరి పేరును సిఫార్సు చేసింది.

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జె.కె. మహేశ్వరి

మధ్యప్రదేశ్​కు చెందిన జస్టిస్ మహేశ్వరి 1961 జూన్ 29న జన్మించారు. 1985 నవంబరు 22న న్యాయవాదిగా ఎన్​రోల్ అయిన ఆయన... సివిల్, క్రిమినల్, రాజ్యాంగపరమైన కేసులను వాదించారు. మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా 2005 నవంబరు 25న నియమితులయ్యారు. తాజాగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, సీనియర్ న్యాయమూర్తులు జస్టిస్ ఎస్ఏ బోబ్డే, జస్టిస్ ఎన్.వి.రమణతో కూడిన కొలీజియం సిఫార్సు మేరకు ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ జె.కె.మహేశ్వరి నియమితులయ్యారు.

ఇదీచదవండి

చవితి తర్వాత మంత్రివర్గ భేటీలో తీసుకునే నిర్ణయాలివే!

Intro:Ap_atp_61_30_tdp_dharna;avb_ap10005
~~~~~~~~~~~~~~~~~*
సిమెంటు కంటే ఇసుక ధర అధికమైంది; తెలుగుదేశం పార్టీ ఆరోపణ
~~~~~~~~~~~~~~~~*
ప్రస్తుత వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో సిమెంట్ ధర కంటే ఇసుక ధర అధికమైంది అని అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గ ఇన్చార్జి ఉమామహేశ్వర నాయుడు ఆరోపించారు.
ఇసుక మాఫియా అరికట్టాలం టూ రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా కు పిలుపునిచ్చిన నేపథ్యంలో శుక్రవారం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణ కేంద్రంలోని స్థానిక తహిసిల్దార్ కార్యాలయం ఎదుట తెలుగు తమ్ముళ్లు ధర్నా కార్యక్రమం చేపట్టారు.తీవ్రమైన ఇసుక కొరత కారణంగా ప్రజలు,భవన నిర్మాణ కార్మికులు పడుతున్న మాఫియా ముసుగులో ఇశుకు ఆక్రమ రవాణా కు రాష్ట్ర ప్రభుత్వం చేయుతానిస్తున్నదని నాయకులు విమర్శించారు.తెదేపా హయాంలో లో ఇసుక ను ఉచితంగా పంపిణీ నిర్వహిస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇసుకను వ్యాపారం లా చేసి భవన నిర్మాణ కార్మికులు పొట్ట కొడుతున్నారని విమర్శించారు.ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఇసుక అక్రమ రవాణా,ఇసుక మాఫియా ను అరికట్టాలని లేనిపక్షంలో చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాబోవు కాలంలో మారెని ఉద్యమాలు ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో తెదేపా నియోజకవర్గ ఇంఛార్జి మాదినేని ఉమా మహేశ్వర నాయుడు,నాయకులు,కార్యకర్తలు భవన్ నిర్మాణ కార్మికులు పాల్గొన్నారు.Body: రామక్రిష్ణ కళ్యాణదుర్గంConclusion:దుర్గం అనంతపురం జిల్లా
Last Updated : Aug 30, 2019, 8:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.