రేడియో శ్రోతలకు సుపరిచమైన తెలుగు న్యూస్ రీడర్ దుగ్గిరాల పూర్ణయ్య మరణంపై.. తెదేపా అధినేత చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. ఆకాశవాణి దిల్లీ కేంద్రంలో తెలుగు వార్తా విభాగ అధిపతిగా, తొలితరం న్యూస్ రీడర్గా నాలుగు దశాబ్దాలపాటు అందించిన సేవలు చిరస్మరణీయమన్నారు. పూర్ణయ్య కుటుంబ సభ్యులకు సానుభూతి తెలుపుతూ ట్వీట్ చేశారు.
ఇదీ చదవండి: