సమాజంలో విశాల భావాలు పెంపొందించేందుకు అంబేడ్కర్ ప్రబోధించిన సిద్ధాంతాలు ఎప్పటికీ ఆదర్శప్రాయమని.. తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. దేశ ప్రజలందరికీ.. స్వేచ్ఛ, సాంఘిక, ఆర్థిక, రాజకీయ సమన్యాయం చేకూర్చేందుకు అంబేడ్కర్ రూపొందించిన రాజ్యాంగ పరిరక్షణకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అదే ఆ మహనీయుడికి మనం అర్పించే అసలైన నివాళి అని ట్వీట్ చేశారు.
-
సమాజంలో విశాల భావాలు పెంపొందించేందుకు అంబేద్కర్ ప్రబోధించిన సిద్ధాంతాలు ఎప్పటికీ అమరం. ఆదర్శప్రాయం. దేశ ప్రజలందరికీ స్వేచ్ఛ, సాంఘిక, ఆర్థిక, రాజకీయ సమ న్యాయం చేకూర్చేందుకు అంబేద్కర్ మహాశయుడు రూపొందించిన రాజ్యాంగ పరిరక్షణ కోసం కృషిచేయడమే ఆయనకు మనం అర్పించే అసలైన నివాళి pic.twitter.com/aLjL0VIDgw
— N Chandrababu Naidu (@ncbn) December 6, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">సమాజంలో విశాల భావాలు పెంపొందించేందుకు అంబేద్కర్ ప్రబోధించిన సిద్ధాంతాలు ఎప్పటికీ అమరం. ఆదర్శప్రాయం. దేశ ప్రజలందరికీ స్వేచ్ఛ, సాంఘిక, ఆర్థిక, రాజకీయ సమ న్యాయం చేకూర్చేందుకు అంబేద్కర్ మహాశయుడు రూపొందించిన రాజ్యాంగ పరిరక్షణ కోసం కృషిచేయడమే ఆయనకు మనం అర్పించే అసలైన నివాళి pic.twitter.com/aLjL0VIDgw
— N Chandrababu Naidu (@ncbn) December 6, 2021సమాజంలో విశాల భావాలు పెంపొందించేందుకు అంబేద్కర్ ప్రబోధించిన సిద్ధాంతాలు ఎప్పటికీ అమరం. ఆదర్శప్రాయం. దేశ ప్రజలందరికీ స్వేచ్ఛ, సాంఘిక, ఆర్థిక, రాజకీయ సమ న్యాయం చేకూర్చేందుకు అంబేద్కర్ మహాశయుడు రూపొందించిన రాజ్యాంగ పరిరక్షణ కోసం కృషిచేయడమే ఆయనకు మనం అర్పించే అసలైన నివాళి pic.twitter.com/aLjL0VIDgw
— N Chandrababu Naidu (@ncbn) December 6, 2021
AMARAVATHI PADAYATHRA: 'అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా పాదయాత్ర సాగుతోంది'