వైకాపా నేతల దుశ్చర్యలతో 70 ఏళ్ల రాజ్యాంగం, 73 ఏళ్ల స్వాతంత్య్రం పరిహాసం పాలయ్యాయని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ట్వీట్టర్ వేదికగా విమర్శించారు. పురాణాల్లో చెప్పిన రాక్షస కృత్యాలను ఇప్పుడు చూస్తున్నామని అన్నారు. వైకాపా నాయకుల బెదిరింపులతో సొంత ఊళ్లు వదిలేసి పరాయి గ్రామాల్లో తలదాచుకోవాలా అని నిలదీశారు. ప్రజలు నచ్చిన పార్టీకి ఓటేస్తే చంపేస్తారా అంటూ ప్రశ్నించారు. ఆత్మగౌరవంతో జీవించే హక్కును కాలరాస్తారా అంటూ తీవ్రస్థాయిలో ఆక్షేపించారు. పంట పొలాల్లోకి వెళ్లకుండా అడ్డుకోవటం, కష్టపడి పెంచిన చీని చెట్లను నరికేయటం, పాడి గేదెలకు విషంపెట్టి చంపటం వంటి దురాగతాలకు వైకాపా నాయకులు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఎస్సీలు, ముస్లిం మైనారిటీల ప్రాణాలతో చెలగాటం ఆడే హక్కు వైకాపాకు ఎవరిచ్చారని ప్రశ్నించారు. మానవత్వం ఉన్నవారంతా ఈ అరాచకాలను ఖండించాలని కోరారు. బాధితుల పక్షాన ప్రజా సంఘాలన్నీ నిలబడాలని అన్నారు. వైకాపా ప్రభుత్వ బాధితుల పునరావాసానికి చేదోడుగా ఉండాలని పిలుపునిచ్చారు.
నచ్చిన పార్టీకి ఓటేస్తే చంపేస్తారా?: చంద్రబాబు
వైకాపా ప్రభుత్వ పాలనపై ట్వీట్టర్ వేదికగా చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రజలకు రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కాలరాసేలా వైకాపా నాయకులు దాడులకు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. బాధితులకు అండగా నిలవాలని కోరారు.
వైకాపా నేతల దుశ్చర్యలతో 70 ఏళ్ల రాజ్యాంగం, 73 ఏళ్ల స్వాతంత్య్రం పరిహాసం పాలయ్యాయని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ట్వీట్టర్ వేదికగా విమర్శించారు. పురాణాల్లో చెప్పిన రాక్షస కృత్యాలను ఇప్పుడు చూస్తున్నామని అన్నారు. వైకాపా నాయకుల బెదిరింపులతో సొంత ఊళ్లు వదిలేసి పరాయి గ్రామాల్లో తలదాచుకోవాలా అని నిలదీశారు. ప్రజలు నచ్చిన పార్టీకి ఓటేస్తే చంపేస్తారా అంటూ ప్రశ్నించారు. ఆత్మగౌరవంతో జీవించే హక్కును కాలరాస్తారా అంటూ తీవ్రస్థాయిలో ఆక్షేపించారు. పంట పొలాల్లోకి వెళ్లకుండా అడ్డుకోవటం, కష్టపడి పెంచిన చీని చెట్లను నరికేయటం, పాడి గేదెలకు విషంపెట్టి చంపటం వంటి దురాగతాలకు వైకాపా నాయకులు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఎస్సీలు, ముస్లిం మైనారిటీల ప్రాణాలతో చెలగాటం ఆడే హక్కు వైకాపాకు ఎవరిచ్చారని ప్రశ్నించారు. మానవత్వం ఉన్నవారంతా ఈ అరాచకాలను ఖండించాలని కోరారు. బాధితుల పక్షాన ప్రజా సంఘాలన్నీ నిలబడాలని అన్నారు. వైకాపా ప్రభుత్వ బాధితుల పునరావాసానికి చేదోడుగా ఉండాలని పిలుపునిచ్చారు.
సంతనూతలపాడు.....
కంట్రిబ్యూటర్ సునీల్...
7093981622
వర్షాలు కురుస్తున్న... గ్రామాల్లో సరిపడా చెరువులు ఉన్న... చెంతనే గుండ్లకమ్మ రామతీర్థం జలాశయాలు ఉన్న వీటిపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు 150 గ్రామాలకు తాగునీరు సాగునీరు అందడం లేదు ప్రజలు పశువులు పంట పొలాలు తీవ్రస్థాయిలో ఇబ్బంది పడుతున్నారు
ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గంలో తాగునీరు సాగునీరు అందించేందుకు గుండ్లకమ్మ జలాశయం రామతీర్థం జలాశయం ఏర్పాటు చేశారు వాటిలో గుండ్లకమ్మ వర్షాధారంపై ఆధారపడి ఉండగా రామతీర్థం మాత్రం సాగర్ జలాలతో నింపేలా ఏర్పాటు చేశారు ఈ ఏడాది కొద్దిపాటి వర్షాలు కురిసాయి అవి కూడా దేనికి ఉపయోగపడుతున్న నిరుపయోగంగా మారింది గుండ్లకమ్మ లో పూర్తిస్థాయిలో మీరు వెళ్లి పోయి నిరుపయోగంగా మారింది ప్రస్తుతం ఇదే నీటితో 90 గ్రామాలకు పైగా తాగునీటికి వాడుకుంటున్నారు ఉన్న నీరు కూడా దుర్వాసన కొడుతూ కీటకాలు రావడంతో ప్రజలు అనారోగ్యం ఇబ్బందులు పడుతున్నారు గత కొంతకాలంగా సాగర్ జలాలను గుండ్లకమ్మ కు ఇప్పిస్తామని అని అధికారులు ప్రజా ప్రతినిధులు తెలిపిన నేటికి చుక్క నీరు కాని పరిస్థితి ఇప్పటికే ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన రైతులకు చుక్క నీరు అందించలేని పరిస్థితి నియోజకవర్గంలో ఏర్పడింది ప్రభుత్వం చర్యలు తీసుకుంటే కనీసం మంచినీటి కోసం ఇబ్బంది పడుతున్న గ్రామాలకు నీరు అందించిన వారవుతారు తెలుపుతున్నారు
Body:.
Conclusion:.