తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు తెలుగుదేశం అధినేత చంద్రబాబు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ లు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఇలాగే ఆయురారోగ్యాలతో కేసీఆర్ మరిన్ని పుట్టినరోజులు సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ ట్వీట్ చేశారు.
ఇవీ చూడండి...: భీమవరం బాలికకు సాహస పురస్కారం