ETV Bharat / city

మాట వినని అధికారులపై బదిలీ వేటా!

author img

By

Published : Sep 26, 2019, 12:11 PM IST

ఎలక్ట్రిక్ బస్సులు క్విడ్ ప్రోకోలో భాగంగానే తక్కువకు కోట్​ చేశారని చంద్రబాబు ఆరోపించారు. మేఘా సంస్థకు ఎలక్ట్రిక్ బస్సులు ఇచ్చేందుకు నిబంధనలు ఒప్పుకోవనే ఎండీగా ఉన్న సురేంద్రబాబును తప్పించారన్నారని తెదేపా అధినేత అన్నారు.

పార్టీ ముఖ్య నేతలతో చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్

పోలవరం రివర్స్‌ టెండర్లతో 750కోట్లు తగ్గించామని చెప్పుకొంటూ 7,500 కోట్లు నష్టం చేకూరుస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. పార్టీ ముఖ్య నేతలతో తెదేపా అధినేత టెలి కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. పోలవరానికి గతంలో ఎక్కువ కోట్ చేసిన సంస్థ ఇప్పుడు తక్కువ కోట్ చేయడం వెనుక మతలబు ఉందన్నారు.
ఎలక్ట్రిక్ బస్సులు క్విడ్ ప్రోకోలో భాగంగానే తక్కువకు కోట్​ చేశారని ఆరోపించారు. మేఘా సంస్థకు ఎలక్ట్రిక్ బస్సులు ఇచ్చేందుకు నిబంధనలు ఒప్పుకోవనే ఎండీగా ఉన్న సురేంద్రబాబును తప్పించారన్నారు. తెలుగుదేశం ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నంలో... ఆ బురద జగనే పూసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. పీపీఏలపై హైకోర్టు తీర్పు, కేంద్రమంత్రి లేఖే ఇందుకు నిదర్శనమన్నారు. గోదావరి ప్రమాదంలో వరద తగ్గినా బోటు తీసే ప్రయత్నం చేయటంలేదని మండిపడ్డారు. ప్రైవేటు సంస్థ ముందుకొచ్చి తీస్తామన్నా అనుమతివ్వకపోవడంపై ధ్వజమెత్తారు. అంశాలవారీగా త్వరలోనే పోరాట కార్యాచరణ రూపొందించుకుందామని నేతలకు తెలిపారు

Intro:కువైట్ లో గుండెపోటుతో కలకడ యువకుడు మృతి... బతుకుదెరువు కోసం వెళ్లి కానరాని లోకాలకు ... చిత్తూరు జిల్లా కలకడ మండలం బాలయ్య గారి పల్లి పంచాయతీ తూర్పు వడ్డేపల్లి కు చెందిన యువకుడు నాగేంద్ర (35) కువైట్లో నాలుగు రోజుల కిందట మృతిచెందాడు. బతుకు తెరువు కోసం పదేళ్ల కిందట అక్కడికి వెళ్లి డ్రైవర్ గా పని చేస్తున్నాడు. వచ్చే జీతాన్ని ఇక్కడ ఉన్న తల్లిదండ్రులకు పంపి కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఇతని భార్య పార్వతి కూడా కోయట్ లో ఉంటూ పనులు చేస్తోంది. తన ఇద్దరి బిడ్డలను గ్రామంలోని తల్లిదండ్రుల దగ్గర వదిలి వెళ్లారు. ఆదివారం రాత్రి నాగేంద్ర గుండెపోటుతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతదేహాన్ని బుధవారం రాత్రి స్వగ్రామానికి తీసుకువచ్చారు . దీంతో కుటుంబ సభ్యులు , పిల్లలు, బంధువులు బోరున విలపించారు. సార్... ఇందుకు సంబంధించిన రెండు ఫోటోలను ఏపీ వాట్స్అప్ గ్రూపులో పంపించాను వాడుకోగలరు...

Body:యువకుడు మృతి

Conclusion:కువైట్ లో గుండెపోటుతో కలకడ కు చెందిన యువకుడు మృతి...

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.