ఉత్తర కోస్తాంధ్రలో ఇవాళ, రేపు, ఎల్లుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాంధ్రకు ఇవాళ, రేపు, ఎల్లుండి మోస్తరు వర్ష సూచన ఉంది. రాయలసీమలో ఇవాళ, రేపు, ఎల్లుండి ఒకట్రెండుచోట్ల మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
ఇదీ చదవండీ... ప్రజలకు గవర్నర్, సీఎం శ్రీరామ నవమి శుభాకాంక్షలు