- సీఎంతో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి భేటీ
- సీఎంతో వై.వి.సుబ్బారెడ్డి, సీఎస్ సమీర్ శర్మ సమావేశం
- ఉద్యోగుల డిమాండ్లపై సీఎం జగన్ చర్చ
- ఉద్యోగులు, ఉపాధ్యాయుల చలో విజయవాడపై సీఎం ఆరా
- చలో విజయవాడ విజయవంతం కావడంపై చర్చ
దుమ్ము దులిపిన ఉద్యోగులు... బెజవాడ కిటకిట - employees protest in vijayawada
15:07 February 03
సీఎంతో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి భేటీ
14:14 February 03
ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు: మంత్రి సురేశ్
- ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు: మంత్రి సురేశ్
- ఉద్యోగ సంఘాలు చర్చలకు రావాలని ప్రభుత్వం కోరుతోంది: మంత్రి సురేశ్
- సీఎం సమక్షంలో తీసుకున్న నిర్ణయాన్ని ఉద్యోగ సంఘాలు గౌరవించాలి: సురేశ్
- సమస్యలుంటే వెంటనే చర్చలకు రావాలని కోరుతున్నా: మంత్రి సురేశ్
- ప్రభుత్వం ఇచ్చింది చీకటి జీవోలు కావు.. పగలు ఇచ్చినవే: మంత్రి సురేశ్
- పిల్లల భవిష్యత్ దృష్ట్యా ఉపాధ్యాయులు ఆలోచించాలి: మంత్రి సురేశ్
- తులసిరెడ్డి
- చలో విజయవాడపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపడం నియంతృత్వం: తులసిరెడ్డి
- జగన్ ప్రభుత్వం ఉద్యోగులను నమ్మించి మోసగించింది: తులసిరెడ్డి
14:03 February 03
ఇది బలప్రదర్శన కాదు... ఉద్యోగుల వేదనే చలో విజయవాడ: బొప్పరాజు
- ఇది బలప్రదర్శన కాదు... ఉద్యోగుల వేదనే చలో విజయవాడ: బొప్పరాజు
- అడ్డంకులు సృష్టించినా చలో విజయవాడ విజయవంతమైంది: బొప్పరాజు
- ఈనెల 5 నుంచి పూర్తిగా సహాయ నిరాకరణ చేస్తాం: బొప్పరాజు
- ఈనెల 6 అర్ధరాత్రి నుంచి సమ్మెలోకి వెళ్తున్నాం: బొప్పరాజు వెంకటేశ్వర్లు
- గడిచిన కొన్నాళ్లుగా మీ చుట్టూ తిరుగుతూనే ఉన్నాం: బొప్పరాజు
- కమిటీలతో మేము ఇక చర్చించే ప్రశ్నే లేదు: బొప్పరాజు వెంకటేశ్వర్లు
- సీఎంతో చర్చించే అవకాశం కల్పించకుండా అధికారులు మాయ చేశారు: బొప్పరాజు
- ప్రభుత్వంతో మేం ఘర్షణ వైఖరి కోరుకోవట్లేదు: బొప్పరాజు వెంకటేశ్వర్లు
వెంకట్రామిరెడ్డి
- ఇప్పటికైనా ఉద్యోగుల ఆందోళనను ప్రభుత్వం గుర్తించాలి: వెంకట్రామిరెడ్డి
- ప్రభుత్వం దిగివచ్చే వరకు ఉద్యమం కొనసాగిస్తాం: వెంకట్రామిరెడ్డి
- సీపీఎస్ రద్దయ్యేవరకు ఆందోళన కొనసాగిస్తాం: వెంకట్రామిరెడ్డి
- పొరుగుసేవల సిబ్బందికి సమాన పనికి సమానం వేతనం ఇవ్వాలి: వెంకట్రామిరెడ్డి
- ఒప్పంద ఉద్యోగుల సర్వీసును క్రమబద్ధీకరించాలి: వెంకట్రామిరెడ్డి
బండి శ్రీనివాసరావు
- ప్రభుత్వాధినేతగా ముఖ్యమంత్రి చర్చలకు పిలవాలి: బండి శ్రీనివాసరావు
- సీఎం జగన్ నేరుగా చర్చించి న్యాయం చేయాలి: బండి శ్రీనివాసరావు
- శాంతియుతంగా ఆందోళనలు చేస్తున్నాం: బండి శ్రీనివాసరావు
- సీఎం జోక్యం చేసుకుని చర్చలతో సమస్యలు పరిష్కరించాలి: బండి శ్రీనివాసరావు
- ఒప్పంద, పొరుగుసేవల సిబ్బంది జీతాలు పెంచాలి: బండి శ్రీనివాసరావు
సూర్యనారాయణ
- విజయవంతం చేసిన ఉద్యోగులందరికీ కృతజ్ఞతలు: సూర్యనారాయణ
- నిర్బంధాల మధ్య లక్ష మంది సభకు హాజరయ్యారు: సూర్యనారాయణ
- మరో 3 లక్షలమందిని సభకు రాకుండా ప్రభుత్వం అడ్డుకుంది: సూర్యనారాయణ
విజయవంతం
- ఉద్యోగుల 'చలో విజయవాడ' విజయవంతం
- భారీగా తరలివచ్చిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు
- చలో విజయవాడకు వచ్చిన విశ్రాంత ఉద్యోగులు
- హాజరైన దివ్యాంగ ఉద్యోగులు, ఒప్పంద, పొరుగుసేవల సిబ్బంది
- ఉద్యోగుల ఉద్యమ కార్యాచరణలో భాగంగా ఎల్లుండి పెన్‌డౌన్
- ఈనెల 6 అర్ధరాత్రి నుంచి సమ్మెలోకి వెళ్తామన్న ఉద్యోగులు
సీఎస్ మీడియా సమావేశం
ఉద్యోగుల పీఆర్సీ ఆందోళనలపై సాయంత్రం సీఎస్ మీడియా సమావేశం
సాయంత్రం 6 గంటలకు సీఎస్ సమీర్ శర్మ మీడియా సమావేశం
బొప్పరాజు
- నాలుగు స్తంభాలాటకు అడ్డుకట్ట వేయాలని ప్రభుత్వానికి ముందే చెప్పాం: బొప్పరాజు
- డిమాండ్లు నెరవేర్చేవరకు ఉద్యమం ఆగదని హెచ్చరించాం: బొప్పరాజు
- ప్రభుత్వం చెబుతుందీ అన్నీ దొంగలెక్కలే: బొప్పరాజు
- ఇలాంటి పీఆర్సీ ప్రకటించడం ఒక చరిత్ర: బొప్పరాజు
- ఉద్యోగుల ఉద్యమం కూడా ఒక చరిత్రే: బొప్పరాజు
- ఈనెల 5 నుంచి సహాయనిరాకరణ: బొప్పరాజు
- సమ్మెతో ప్రజలకు అసౌకర్యం కలిగితే ప్రభుత్వానిదే బాధ్యత: బొప్పరాజు
- ఉద్యోగుల ఉద్యమంటే ఏంటో ఈ ప్రభుత్వానికి తెలియాలి: బొప్పరాజు
- మా వెనుక లక్షలాదిగా ఉద్యోగులున్నారు: బొప్పరాజు
- ప్రభుత్వానికి ఇప్పటికైనా కనువిప్పు కలగాలి: బొప్పరాజు
చంద్రబాబు
- ఉద్యోగుల నిరసనలపై జగన్ ప్రభుత్వ తీరు దుర్మార్గం: చంద్రబాబు
- ఉద్యోగులను ఉగ్రవాదుల్లా అరెస్టులు చేస్తారా?: చంద్రబాబు
- విశ్వసనీయతపై ఉద్యోగుల ప్రశ్నలకు సీఎం సమాధానం చెప్పాలి?: చంద్రబాబు
- నియంతృత్వం వీడి రివర్స్ పీఆర్సీని వెనక్కి తీసుకోవాలి: చంద్రబాబు
- అహంకారంతో కాకుండా ఆలోచనతో స్పందించాలి: చంద్రబాబు
సూర్యనారాయణ
- ప్రభుత్వం మేల్కొని వితండవాదాన్ని వీడాలి: సూర్యనారాయణ
- లెక్కల మాయాజాలం ఆపి వాస్తవాలను అంగీకరించాలి: సూర్యనారాయణ
- ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలకు పరిష్కారం చూపాలి: సూర్యనారాయణ
- నిన్నటిదాకా ఒక ఎత్తు, రేపటినుంచి మరో ఎత్తు చూస్తారు: సూర్యనారాయణ
12:50 February 03
అంచనాలకు మించి ఉద్యోగులు రావడంతో చేతులెత్తేసిన పోలీసులు
- అంచనాలకు మించి ఉద్యోగులు రావడంతో చేతులెత్తేసిన పోలీసులు
- సుమారు 50 వేలమందికి పైగా పాల్గొన్న ఉద్యోగ, ఉపాధ్యాయ కార్మికులు
- చుట్టు పక్కల ప్రాంతాల నుంచి ఇంకా తరలివస్తున్న ఉద్యోగులు
- ఉదయం నుంచి క్రమేపి పెరుగుతున్న ఉద్యమకారుల సంఖ్య
- ఎక్కడ చూసినా ఉపాధ్యాయ, ఉద్యోగ, కార్మిక జెండాల రెపరెపలు
12:08 February 03
ఉద్యోగ, ఉపాధ్యాయుల నినాదాలతో మారుమోగుతున్న బీఆర్‌టీఎస్ రోడ్డు
- అడ్డంకులు, ఆటంకాలు అధిగమించి విజయవాడకు వేలమంది ఉద్యోగులు
- హైవేలు, బస్సులు, రైళ్లలో తనిఖీలు చేసినా వేలసంఖ్యలో వచ్చిన ఉద్యోగులు
- ఉద్యోగ, ఉపాధ్యాయుల నినాదాలతో మారుమోగుతున్న బీఆర్‌టీఎస్ రోడ్డు
- బారికేడ్లను తోసుకుంటూ వెల్లువలా పెల్లుబికిన ఉద్యోగుల ర్యాలీ
- వేలమంది ఉపాధ్యాయ, ఉద్యోగ, కార్మికులతో కిక్కిరిసిన విజయవాడ రహదారులు
- ర్యాలీలో పాల్గొన్న వేలమంది ఉద్యోగులు, టీచర్లు, పెన్షనర్లు, ఆర్టీసీ కార్మికులు
- చలో విజయవాడలో పాల్గొన్న ఒప్పంద, పొరుగుసేవల సిబ్బంది
11:42 February 03
గృహనిర్బంధాలు ఎక్కడా లేవు: హోంమంత్రి సుచరిత
- గుంటూరు: గృహనిర్బంధాలు ఎక్కడా లేవు: హోంమంత్రి సుచరిత
- అనుమతి లేని ఉద్యమాలకు వెళ్లొద్దని చెప్పాం: హోంమంత్రి సుచరిత
- చర్చల్లో పాల్గొని సమస్యలు పరిష్కరించుకోవాలి: హోంమంత్రి సుచరిత
- ప్రభుత్వం ఘర్షణ వాతావరణం కోరుకోవట్లేదు: హోంమంత్రి సుచరిత
- ఉద్యోగులకు పీఆర్సీ వల్ల వేతనాలు పెరిగాయి, ఎవరికీ తగ్గలేదు: హోంమంత్రి
- వైకాపా ఫ్రెండ్లీ ప్రభుత్వం, ఉద్యోగులకు మేలు జరుగుతుంది: హోంమంత్రి సుచరిత
- చర్చలకు పిలిచి మాట్లాడే అవకాశం ఇవ్వలేదనడం అవాస్తవం: హోంమంత్రి సుచరిత
10:44 February 03
ప్రభుత్వం మొండివైఖరి విడనాడాలి: బొప్పరాజు వెంకటేశ్వర్లు
- ప్రభుత్వం ఇప్పటికైనా పరిస్థితులను అర్థం చేసుకోవాలి: బొప్పరాజు
- ప్రభుత్వం మొండివైఖరి విడనాడాలి: బొప్పరాజు వెంకటేశ్వర్లు
- వేలమంది ఉద్యోగులను చూసైనా ప్రభుత్వం కళ్లు తెరవాలి: బొప్పరాజు
- సమ్మెలోకి వెళ్తే ప్రజలకు అసౌకర్యం కలుగుతుంది: బొప్పరాజు
- ప్రజలకు అసౌకర్యం కలిగితే ప్రభుత్వానిదే పూర్తి బాధ్యత: బొప్పరాజు
- చర్చల పేరుతో ప్రభుత్వం ద్వంద్వ వైఖరి మానుకోవాలి: బొప్పరాజు
- ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలు చెబితే ప్రభుత్వానికి అర్థం కాలేదు: బొప్పరాజు
బండి శ్రీనివాసరావు
- సామాన్య ఉద్యోగులు, ఉపాధ్యాయుల కడపుమంట ఈ ఉద్యమం: శ్రీనివాసరావు
- బస్సులు, కార్లు, రైళ్లలో ఆపినా.. ఉద్యోగులు ఆగలేదు: బండి శ్రీనివాసరావు
- పీఆర్సీ సహా అన్ని అంశాల్లోనూ ఉద్యోగులకు అన్యాయం జరిగింది: బండి
10:42 February 03
ఈనెల 6 అర్ధరాత్రి నుంచి సమ్మెకు వెళ్లడం ఖాయం: ఉద్యోగులు
- ఈనెల 6 అర్ధరాత్రి నుంచి సమ్మెకు వెళ్లడం ఖాయం: ఉద్యోగులు
- న్యాయమైన డిమాండ్లు సాధించేవరకు విశ్రమించేది లేదు: ఉద్యోగులు
- మోకాళ్లపై కూర్చొని బీఆర్‌టీఎస్ రోడ్డు వద్ద ఉద్యోగుల నిరసన
- మాట తప్పను... మడమ తిప్పను.. నేనున్నాను.. నేను విన్నానన్నారు: ఉద్యోగులు
- ఇప్పుడు సీఎం జగన్ ఎక్కడ ఉన్నారో... ఏం విన్నారో చెప్పాలి: ఉద్యోగులు
10:15 February 03
జగన్‌గారూ... మేం మీ అక్కాచెల్లెళ్లమే అంటూ మహిళా ఉద్యోగుల నినాదాలు
- బీఆర్‌టీఎస్ వేదికపైకి అనుమతించకపోవడంతో రహదారిపైనే బైఠాయింపు
- జగన్‌గారూ... మేం మీ అక్కాచెల్లెళ్లమే అంటూ మహిళా ఉద్యోగుల నినాదాలు
- జగన్‌గారూ... మా గోడు వినాలంటూ మహిళా ఉద్యోగుల నినాదాలు
- బీఆర్‌టీఎస్ వద్దకు 13 జిల్లాల నుంచి వేలాదిగా చేరుకుంటున్న ఉద్యోగులు
- పోలీసులు నిలువరించలేనంతగా తరలివచ్చిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు
- బీఆర్‌టీఎస్ రోడ్డులో సీసీ కెమెరాల ద్వారా మానిటరింగ్ చేస్తున్న పోలీసులు
- అలంకార్ థియేటర్ నుంచి కిలోమీటర్ల మేర కొనసాగుతున్న ర్యాలీ
- పిల్లలకే కాదు... పాఠాలు చెప్పమంటే ప్రభుత్వానికి కూడా చెబుతాం: ఉద్యోగులు
- సలహాదారుల మాట పక్కనబెట్టి మా గోడు వినాలి: ఉద్యోగులు
- జగన్.. మా గోడు వినండంటూ పాట పాడి వేడుకున్న మహిళా ఉద్యోగులు
- ఫ్రెండ్లీ ప్రభుత్వమంటే స్మగ్లర్ల మాదిరిగా బస్సులు, రైళ్ల నుంచి దింపడమేనా?: ఉద్యోగులు
- పే స్లిప్పులన్నీ ఓ మాయాజాలం: ఉద్యోగులు
10:01 February 03
ఏపీ ఎన్జీవో భవన్ నుంచి బీఆర్‌టీఎస్ రోడ్డు వైపు భారీ ర్యాలీ
- ఏపీ ఎన్జీవో భవన్ నుంచి బీఆర్‌టీఎస్ రోడ్డు వైపు భారీ ర్యాలీ
- వేలమంది ఉద్యోగులు, ఉపాధ్యాయుల పాదయాత్ర
- వుయ్ వాంట్ జస్టిస్ అంటూ పెద్దఎత్తున నినాదాలు
- అర్ధరాత్రి ఇచ్చిన చీకటి జీవోలు రద్దుచేయాలని డిమాండ్
- పీఆర్సీ జీవో రద్దు చేయాలని ముద్రించిన మాస్కులు ధరించిన ఉద్యోగులు
- ఉద్యోగులు లేకుండా ప్రభుత్వం లేదంటూ నినాదాలు
- తీవ్రవాదుల కంటే దారుణంగా చూస్తున్నారు.. తీవ్రంగా ఖండిస్తున్నాం: ఉద్యోగులు
- నేను ఉన్నాను... నేను విన్నానని ప్రతిపక్ష నేతగా జగన్ అన్నారు: ఉద్యోగులు
- ఇవాళ తాడేపల్లి క్యాంపు కార్యాలయానికే పరిమితమవడం దారుణం: ఉద్యోగులు
- ఫ్రెండ్లీ ప్రభుత్వం అంటూ ఉద్యోగులను రోడ్డుపైకి ఈడ్చారు: ఉద్యోగులు
- నిరంకుశంగా చలో విజయవాడను అణచివేసే చర్యలను ఖండిస్తున్నాం: ఉద్యోగులు
- అణచివేత కొనసాగితే ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకిలించేందుకు వెనుకాడం: ఉద్యోగులు
- సీఎం పట్టుదలకు వెళ్తే పరిస్థితి తీవ్రంగా ఉంటుంది: ఉద్యోగులు
- మేం ఏపీలో ఉన్నాం... పాకిస్థాన్‌లో కాదు... అణచివేత తగదు: ఉద్యోగులు
ఉద్యోగుల జీవితంలో ఇది చీకటిరోజు అంటూ ఆవేదన
బీఆర్‌టీఎస్ వేదికపైకి అనుమతించకపోవడంతో రహదారిపైనే బైఠాయింపు
09:40 February 03
విజయవాడలో ఉద్యోగులు, ఉపాధ్యాయుల నినాదాలు
- విజయవాడలో ఉద్యోగులు, ఉపాధ్యాయుల నినాదాలు
- రాష్ట్రం నలుమూలల నుంచి భారీగా వచ్చిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు
- పోలీసు నిర్బంధాలను ఛేదించుకుని విజయవాడ చేరుకున్న ఉద్యోగులు
- హక్కుల సాధన కోసం ఉద్యమాన్ని ఆపేది లేదన్న ఉద్యోగులు
- ఎన్జీవో భవన్ వద్దకు ఒక్కసారిగా దూసుకొచ్చిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు
- పెద్దఎత్తున నినాదాలు చేస్తూ ర్యాలీగా ముందుకు సాగుతున్న ఉద్యోగులు
- బీఆర్‌టీఎస్ రోడ్డు వైపు నినాదాలతో ముందుకు సాగుతున్న ఉద్యోగులు
- జిల్లాల్లోనూ కొనసాగుతున్న పోలీసు ఆంక్షలు
- పోలీసు ఆంక్షలు ఛేదించుకుని విజయవాడ వచ్చిన వేలమంది ఉద్యోగులు
- పీఆర్సీ జీవో రద్దుచేయాలని నినాదాలు చేస్తున్న ఉద్యోగులు
- అణచివేస్తే ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడుతుందంటున్న ఉద్యోగులు
09:30 February 03
విజయవాడ ఎన్జీవో భవన్ వద్దకు ఒక్కసారిగా వచ్చిన ఉద్యోగులు
- విజయవాడ ఎన్జీవో భవన్ వద్దకు ఒక్కసారిగా వచ్చిన ఉద్యోగులు
- విజయవాడ: ఎన్జీవో భవన్ నుంచి ఉద్యోగ, ఉపాధ్యాయుల భారీ ర్యాలీ
తనిఖీలు
- కృష్ణా: కంకిపాడు వద్ద జాతీయ రహదారిపై పోలీసుల తనిఖీలు
- దావులూరు టోల్‌గేట్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులు
- 40 మంది ఉపాధ్యాయులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
- విజయవాడ: ప్రకాశం బ్యారేజీ, కనకదుర్గమ్మ వారధి వద్ద తనిఖీలు
- నెల్లూరు, అనంతపురం నుంచి లారీల్లో వస్తున్న ఉపాధ్యాయుల అరెస్టు
- శ్రీకాకుళం నుంచి వస్తున్న 20 మంది ఉపాధ్యాయుల అరెస్టు
- పటమటలోని ఆటోమొబైల్ టెక్నికల్ అసోసియేషన్ హాల్‌కు తరలింపు
- తనిఖీలు 9.06AM రవికృష్ణ
- ఒంగోలు బస్టాండ్‌లో పోలీసుల తనిఖీలు
- ఒంగోలు: ప్రయాణికులను బస్సు నుంచి దింపుతున్న పోలీసులు
- ఒంగోలు: వివాహ పత్రిక చూపించినా అనుమతించని పోలీసులు
- ఒంగోలు: పలువురు ఉద్యోగులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
- ఒంగోలు రైల్వే స్టేషన్ వద్ద 30 మందిని అదుపులో తీసుకున్న పోలీసులు
09:05 February 03
అరెస్టైన ఉద్యోగులతో నిండిపోయిన కృష్ణలంక పోలీసుస్టేషన్
ఏలూరులో
- ఏలూరు సమీపంలో వాహనాల తనిఖీలు
- ప.గో.: చలో విజయవాడకు వెళ్తున్న ఉద్యోగుల అరెస్టు
- ప.గో.: తడికలపూడి పోలీసుస్టేషన్‌కు ఉద్యోగుల తరలింపు
- బస్సులు, కార్లు నిలిపివేత, రహదారిపైనే ఉద్యోగుల నిరసన
- స్టేషన్‌లో రద్దీ
- విజయవాడ: అరెస్టైన ఉద్యోగులతో నిండిపోయిన కృష్ణలంక పోలీసుస్టేషన్
- విజయవాడ చేరుకున్న పలువురు ఉద్యోగులను అరెస్టు చేస్తున్న పోలీసులు
- ఉద్యోగులను అరెస్టు చేసి బస్టాండ్ ఎదురుగా ఉన్న ఫుడ్ కోర్టుకు తరలింపు
- బీఆర్‌టీఎస్ రోడ్డులో
- చలో విజయవాడ ర్యాలీకి తరలివచ్చిన ఉద్యోగ, ఉపాధ్యాయులు
- బీఆర్‌టీఎస్ రోడ్డులో ఉద్యోగులు, పింఛనర్లను అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు
- విజయవాడలో హోటళ్లు, లాడ్జిలను ముమ్మరంగా తనిఖీలు చేస్తున్న పోలీసులు
08:15 February 03
ఒంగోలు రైల్వేస్టేషన్ ప్రాంగణంలో 15 మంది ఉద్యోగుల అరెస్టు
- ఒంగోలు రైల్వేస్టేషన్ ప్రాంగణంలో 15 మంది ఉద్యోగుల అరెస్టు
- విశాఖ నుంచి రైళ్లలో విజయవాడ చేరుకున్న 500 మంది ఉద్యోగులు
08:15 February 03
ప.గో.: పెదపాడు మండలం కలపర్రు టోల్‌ప్లాజా వద్ద తనిఖీలు
- ప.గో.: పెదపాడు మండలం కలపర్రు టోల్‌ప్లాజా వద్ద తనిఖీలు
- కలపర్రు వద్ద ఉద్యోగుల వాహనాలను అడ్డుకున్న పోలీసులు
- పోలీసుల తీరును నిరసిస్తూ రహదారిపైనే ఉద్యోగుల ధర్నా
08:14 February 03
విజయవాడ బస్టాండ్‌లో పోలీసుల విస్తృత తనిఖీలు
- విజయవాడ బస్టాండ్‌లో పోలీసుల విస్తృత తనిఖీలు
- విజయవాడ: అరైవల్ బ్లాక్ వద్ద భారీగా పోలీసుల మోహరింపు
- విజయవాడకు వచ్చే ఉద్యోగులను గుర్తిస్తున్న పోలీసులు
- ప్రయాణికుల గుర్తింపు కార్డులను తనిఖీ చేస్తున్న పోలీసులు
- పలువురు ఉద్యోగులను స్టేషన్లకు తరలించిన పోలీసులు
08:14 February 03
ప్రకాశం జిల్లా పెద్దారవీడు మం. ఓబులక్కపల్లి వద్ద ఉద్యోగుల అరెస్టు
- ప్రకాశం: పెద్దారవీడు మం. ఓబులక్కపల్లి వద్ద ఉద్యోగుల అరెస్టు
- ప్రకాశం: 12 వాహనాల్లో వెళ్తున్న 100 మందిని అడ్డుకున్న పోలీసులు
07:46 February 03
గన్నవరంలో అడుగడుగునా పోలీసు చెక్‌పోస్టులు
- కృష్ణా: గన్నవరంలో అడుగడుగునా పోలీసు చెక్‌పోస్టులు
- గన్నవరం, గూడవల్లి, రామర్పపాడు రింగు వద్ద పోలీసుల మోహరింపు
- కృష్ణా: ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పోలీసులు
- కృష్ణా: పోలీసుల వలయంలో జాతీయ రహదారులు
07:41 February 03
కడప, అనంతపురం జిల్లాల నుంచి వస్తున్న ఉద్యోగుల అరెస్టు
- కడప, అనంతపురం జిల్లాల నుంచి వస్తున్న ఉద్యోగుల అరెస్టు
- కనిగిరిలో అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించిన పోలీసులు
07:41 February 03
మార్కాపురంలో 30 మంది ఉపాధ్యాయులను అడ్డుకున్న పోలీసులు
- మార్కాపురంలో 30 మంది ఉపాధ్యాయులను అడ్డుకున్న పోలీసులు
- రాత్రి బస్సులో బయల్దేరిన 30 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
07:40 February 03
తణుకు వద్ద ఉపాధ్యాయులను అడ్డుకున్న పోలీసులు
- తణుకు వద్ద ఉపాధ్యాయులను అడ్డుకున్న పోలీసులు
- అమలాపురం నుంచి ఆర్టీసీ బస్సుల్లో వెళ్తుండగా అడ్డగింత
- ప.గో.: ఉపాధ్యాయులను పీఎస్‌కు తరలించిన పోలీసులు
07:40 February 03
పోలీసులు గుర్తించకుండా రైతులు, కూలీలుగా మారువేషంలో ఉద్యోగులు
- చలో విజయవాడ'కు భారీగా వచ్చిన ఉద్యోగ, ఉపాధ్యాయులు
- పోలీసులు గుర్తించకుండా రైతులు, కూలీలుగా మారువేషంలో ఉద్యోగులు
- నరసరావుపేట, తిరపతి సహా అన్ని జిల్లాల నుంచి వచ్చిన ఉద్యోగులు
07:40 February 03
అమలాపురం నుంచి విజయవాడ వెళ్లకుండా తనిఖీలు
- తూ.గో.: అమలాపురం నుంచి విజయవాడ వెళ్లకుండా తనిఖీలు
- తూ.గో.: అమలాపురంలో ఎమ్మెల్సీ వెంకటేశ్వరరావు గృహనిర్బంధం
07:39 February 03
గుంటూరు జిల్లా కాజ టోల్‌ప్లాజా వద్ద పోలీసుల తనిఖీలు
- గుంటూరు జిల్లా కాజ టోల్‌ప్లాజా వద్ద పోలీసుల తనిఖీలు
- టోల్‌ప్లాజా వద్ద ఉద్యోగుల అరెస్టు, మంగళగిరి పీఎస్‌కు తరలింపు
- 43 మంది ఉపాధ్యాయులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
- కనకదుర్గ వారధి వద్ద కొంతమంది అరెస్టు, తాడేపల్లి పీఎస్‌కు తరలింపు
07:39 February 03
శ్రీకాకుళం నుంచి వస్తున్న ఉద్యోగులను ఏలూరు వద్ద అడ్డగింత
- శ్రీకాకుళం నుంచి వస్తున్న ఉద్యోగులను ఏలూరు వద్ద అడ్డగింత
- బస్సు సహా ఉద్యోగులు పెదవేగి పోలీస్ ట్రైనింగ్ గ్రౌండ్‌కు తరలింపు
- బస్సులోనే ఆందోళన చేస్తున్న ఉద్యోగులు, ఉపాధ్యాయులు
07:06 February 03
'చలో విజయవాడ'కు వచ్చిన ఉపాధ్యాయులు అరెస్టు
- 'చలో విజయవాడ'కు వచ్చిన ఉపాధ్యాయులు అరెస్టు
- తిరువూరు నుంచి రైతు వేషంలో వచ్చిన ఉపాధ్యాయుడు
- టీచర్లను అదుపులోకి తీసుకుని పీఎస్‌కు తరలింపు
07:06 February 03
ఒంగోలు రైల్వే స్టేషన్‌లో నిఘా పెట్టిన పోలీసులు
- ఒంగోలు రైల్వే స్టేషన్‌లో నిఘా పెట్టిన పోలీసులు
- పర్చూరు వై జంక్షన్‌లో వాహనాలు తనిఖీలు చేస్తున్న పోలీసులు
- చీరాల రైల్వేస్టేషన్, బస్ స్టాండు వద్ద పొలీసుల తనిఖీలు
07:05 February 03

- ర్యాలీలో పాల్గొనేందుకు మారువేషంలో వచ్చిన ఉపాధ్యాయులు
- సెల్ఫీలు దిగుతుండగా ఉపాధ్యాయులను గుర్తించిన పోలీసులు

- 'చలో విజయవాడ'కు తిరువూరు వచ్చిన ఉపాధ్యాయులు
06:40 February 03
రాజానగరం వద్ద పోలీసులతో ఉద్యోగుల వాగ్వాదం
- తూ.గో.: రాజానగరం వద్ద పోలీసులతో ఉద్యోగుల వాగ్వాదం
- రైల్వే వంతెన వద్ద ఉద్యోగులు వెళ్తున్న బస్సును అడ్డుకున్న పోలీసులు
- ఉద్యోగులను బస్సు నుంచి దింపివేయడంతో పోలీసులతో వాగ్వాదం
06:39 February 03
శ్రీకాకుళం జిల్లా నుంచి విజయవాడ చేరుకున్న 3 వేలమంది ఉద్యోగులు
- శ్రీకాకుళం జిల్లా నుంచి విజయవాడ చేరుకున్న 3 వేలమంది ఉద్యోగులు
- మారువేషాల్లో విజయవాడకు బయల్దేరిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు
- శ్రీకాకుళం రోడ్డు, పలాస, సోంపేట, ఇచ్ఛాపురం స్టేషన్ నుంచి వెళ్లిన ఉద్యోగులు
- శ్రీకాకుళం: జిల్లాలో వివిధ ప్రాంతాల్లో తనిఖీ చేస్తున్న పోలీసులు
- శ్రీకాకుళంలో 17, టెక్కలిలో 12, పాలకొండలో ముగ్గురిని పీఎస్‌కు తరలింపు
- విజయవాడ చేరుకున్న ఎన్జీవో సంఘం నేత చౌదరి పురుషోత్తమనాయుడు
06:39 February 03
చలో విజయవాడకు ఉద్యోగ నేతలు రాకుండా ఎక్కడికక్కడ కట్టడి
- చలో విజయవాడకు ఉద్యోగ నేతలు రాకుండా ఎక్కడికక్కడ కట్టడి
- రాష్ట్రవ్యాప్తంగా రైల్వేస్టేషన్లు, బస్టాండ్ల వద్ద పోలీసుల తనిఖీలు రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ప్రత్యేక చెక్‌పోస్టుల ఏర్పాటు
- జిల్లాలో ఉద్యోగులు, ఉపాధ్యాయ సంఘాల నేతలు గృహనిర్భందం
- ముందస్తుగా ఉద్యోగులు, ఉపాధ్యాయులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
06:39 February 03
పొదిలిలో ముందస్తుగా ఉద్యోగులను అదుపులోకి తీసుకొన్న పోలీసులు
- పొదిలిలో ముందస్తుగా ఉద్యోగులను అదుపులోకి తీసుకొన్న పోలీసులు
- ఎస్సై శ్రీహరి ఆధ్వర్యంలో వాహనాలు తనిఖీ చేస్తున్న సిబ్బంది
- జిల్లాల నుంచి విజయవాడకు వెళ్లే వాహనాలు, బస్సులు పీఎస్‌కు తరలింపు
- విజయవాడ వెళ్లే ఉద్యోగులను అదుపులోకి తీసుకోని స్టేషన్‌కు తరలింపు
06:11 February 03
employees protest
- విశాఖ: పాడేరు నుంచి బయలుదేరిన ఉద్యోగులను అరెస్టు
- పాడేరు: బస్సులోని ఉద్యోగులను అరెస్టు చేసిన పోలీసులు
- ప.గో. జిల్లా కొవ్వూరు వద్ద బస్సును అడ్డుకున్న పోలీసులు
- ప్రకాశం: మార్కాపురంలో ఉద్యోగుల ఇళ్ల వద్ద పోలీసులు
- విజయవాడకు వెళ్లకుండా తమకు నోటీసులు ఇచ్చి కాపలా ఉన్నారన్న ఉద్యోగులు
- మార్కాపురం సబ్ డివిజన్ పరిధిలో 60 మంది ఉద్యోగ నేతలకు నోటీసులు
- త్రిపురాంతకం మం. మేడపి టోల్‌గేట్ వద్ద వాహనాలు తనిఖీలు