ఇదీ చదవండి :
పోలవరంపై సమగ్ర నివేదిక ఇవ్వండి : కేంద్రం - report
పోలవరం రివర్స్ టెండరింగ్, నిర్మాణ పనులపై తాజా పరిస్థితిని తమకు నివేదించాలని కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ పోలవరం ప్రాజెక్టు అథారిటీని ఆదేశించింది. సమగ్ర నివేదిక రూపొందిస్తున్నామని పీపీఏ సీఈవో ఆర్.కె.జైన్ తెలిపారు.
పోలవరంపై సమగ్ర నివేదిక ఇవ్వండి : కేంద్రం
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, తాజా పరిస్థితులపై కేంద్రం ఆరా తీసింది. ప్రాజెక్టు నిర్మాణ సమగ్ర నివేదిక ఇవ్వాలని పోలవరం ప్రాజెక్టు అథారిటీని(పీపీఏ) కేంద్రం కోరింది. వాస్తవ పరిస్థితిని నివేదించాలని పీపీఏకు ఆదేశాలు జారీచేసింది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై కూడా నివేదిక ఇవ్వాలని జలశక్తి మంత్రిత్వ శాఖ కోరింది. టెండర్ల రద్దు, రివర్స్ టెండరింగ్ అంశాలపై పూర్తి వివరాలు ఇవ్వాలని కోరింది. రివర్స్ టెండరింగ్ వద్దని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి పీపీఏ సూచించింది. పీపీఏ లేఖ రాసిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రస్తుత పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని పీపీఏ సీఈవో ఆర్.కె.జైన్‌ను కేంద్రమంత్రి గజేంద్ర షెకావత్ ఆదేశించారు. పోలవరం తాజా పరిస్థితి, రివర్స్ టెండరింగ్ అంశాలపై పీపీఏ నివేదిక ఇచ్చాక కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని అధికార వర్గాలు అంటున్నాయి. సమగ్ర నివేదిక రూపొందిస్తున్నామని పీపీఏ అధికారులు పేర్కొన్నారు.
ఇదీ చదవండి :
Intro:AP_TPG_06_19_COLLECTORATE_VADDA_DHARNA_AV_AP10089
నోట్: ఈటీవీ ఆంధ్రప్రదేశ్ కు కూడ వాడుకోగలరు
రిపోర్టర్ : పి. చింతయ్య
సెంటర్ : ఏలూరు, ప.గో.జిల్లా
ఫోన్ నంబర్: 8008574484
( ) ఎస్సీ ఎస్టీల రాజ్యాంగ హక్కుల పరిరక్షణ చేయాలని డిమాండ్ చేస్తూ పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆలిండియా దళిత రైట్స్ ఫోరం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ నాయకులు మాట్లాడుతూ ఎస్సీలలో 87000 మంది ఎస్టీలలో 54000 మంది ఓసీలు బీసీలు దొంగ ఎస్సీ ఎస్టీలుగా మారి ఎస్సీ ఎస్టీ హక్కులను హరించిన వారి బోగస్ కుల ధ్రువీకరణ పత్రాలను ప్రత్యేక చట్టం ద్వారా వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 21 బీసీ కులాలను మత్స్యకారులు రజకులను ఎస్సీ ఎస్టీ నియమించిన జీవో 173 కమిటీని రద్దు చేయాలని కోరారు. ఎస్సీ ఎస్టీల కు ప్రభుత్వం ఇచ్చిన భూములను దోపిడీదారుల నుండి కాపాడి ఎస్సీ ఎస్టీలకు భూములు తిరిగి అప్పగించాలని కోర్టులో ఎస్సీ ఎస్టీ అత్యాచార కేసులు పెండింగ్లో ఉన్నాయని వాటిని స్పెషల్ కోర్టు ద్వారా న్యాయం విచారణ చేయాలని కోరారు.
Body:ఈఊ
Conclusion:

Last Updated : Aug 19, 2019, 8:58 PM IST