ETV Bharat / city

మన్మోహన్ సింగ్​కు చంద్రబాబు జన్మదిన శుభాకాంక్షలు

author img

By

Published : Sep 26, 2019, 5:12 PM IST

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్​కు తెదేపా అధినేత చంద్రబాబు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన సేవలు దేశప్రజలు ఎన్నటికీ గుర్తుపెట్టుకుంటారని కొనియాడారు.

మన్మోహన్ సింగ్​కు చంద్రబాబు జన్మదిన శుభాకాంక్షలు
cbn birthday wishes to manmohan
మన్మోహన్ సింగ్​కు చంద్రబాబు జన్మదిన శుభాకాంక్షలు
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్​కు తెదేపా అధినేత చంద్రబాబు ట్విటర్​లో జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. దేశ ఆర్థికాభివృద్ధికి మన్మోహన్ అందించిన సేవలు ఎప్పటికీ గుర్తుంటాయని కొనియాడారు. ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకుంటూ సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని చంద్రబాబు ఆకాంక్షించారు.

ఇదీ చదవండి :

మన్మోహన్ కోసం అమెరికా నుంచి మోదీ ట్వీట్

Intro:Ap_Vsp_62_26_Lawers_Agitation_Av_C8_AP10150

Body:( నోట్: విజువల్స్ ఈ టీవీ వాట్స్అప్ ద్వారా పంపబడినవి గమనించగలరు)

విశాఖలో హైకోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ విశాఖ జిల్లా కోర్టు ఆవరణలో న్యాయవాదుల ఆందోళన చేపట్టారు రాష్ట్ర విభజన జరిగిన నాటి నుండి ఉత్తరాంధ్ర ప్రజలు విశాఖలో హైకోర్టు ఏర్పాటు చేయాలని కోరుతున్నా ఇప్పటికీ కల నెరవేరక పోవడంతో శోచనీయమని న్యాయవాదులు ఆవేదన వ్యక్తం చేశారు కోర్టు విధులను బహిష్కరించి న్యాయవాదులు నిరసన ర్యాలీ చేశారు వర్షాన్ని సైతం లెక్కచేయకుండా పలక శ్రీరామ్ మూర్తి అనే అడ్వకేట్ కోర్టు ప్రధాన ద్వారం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు విశాఖలో హైకోర్టు ఏర్పాటు చేసే వరకు ఆందోళనలను కొనసాగిస్తామని న్యాయవాదులు హెచ్చరించారు. ( ఓవర్).

Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.