హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ నూతి రామ్మోహన్ రావుపై హైదరాబాద్ సీసీఎస్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. కోడలు సింధు శర్మను వేధించిన కేసులో 354 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. జస్టిస్ నూతి రామ్మోహన్ రావు, ఆయన భార్య, కుమారుడిపై ఇది వరకే 498ఏ కింద కేసు నమోదు చేశారు. తనపై భౌతిక దాడికి పాల్పడిన దృశ్యాలను జస్టిస్ నూతి రామ్మోహన్ రావు కోడలు సీసీఎస్ పోలీసులకు నెల రోజుల క్రితం అందించారు.వాటిని విశ్లేషించి ఈ కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.
జస్టిస్ నూతి రామ్మోహన్ రావుపై సీసీఎస్‌లో కేసు నమోదు
హైదరాబాద్ సీసీఎస్ పోలీస్ స్టేషన్లో హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ నూతి రామ్మోహన్ రావుపై కేసు నమోదైంది. కోడలిని వేధించిన కేసులో 354 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు.
హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ నూతి రామ్మోహన్ రావుపై హైదరాబాద్ సీసీఎస్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. కోడలు సింధు శర్మను వేధించిన కేసులో 354 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. జస్టిస్ నూతి రామ్మోహన్ రావు, ఆయన భార్య, కుమారుడిపై ఇది వరకే 498ఏ కింద కేసు నమోదు చేశారు. తనపై భౌతిక దాడికి పాల్పడిన దృశ్యాలను జస్టిస్ నూతి రామ్మోహన్ రావు కోడలు సీసీఎస్ పోలీసులకు నెల రోజుల క్రితం అందించారు.వాటిని విశ్లేషించి ఈ కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.
యాంకర్:ఇంటిలిజెంట్ కంప్యూటర్ మరియు అడప్టింగ్ టెక్నాలజీ రంగంలో అగ్రగామిగా ఉన్న జైలింక్ సంస్థ తన రెండోవ అతిపెద్ద సెంటర్ ను మాదాపూర్ ఐటీ కారిడార్ లో కార్యకలాపాలను ప్రారంభించింది.... ఈ సందర్భంగా సంస్థ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ విక్టర్ పెంగ్ మాట్లాడుతూ డిజైన్ హబ్ ఇండియా అవతరించిందని... ఇండియాలో లో 2006 సంస్థ ప్రారంభించినపుడు 60 మంది ఉద్యోగులు ఉండేవారని ఇప్పుడు 1000 మందికిపైగా ఉద్యోగులు ఉన్నారని సంస్థ ప్రధాన వ్యాపారాలు అయినా వైర్డ్ మరియు వైర్లెస్ కమ్యూనికేషన్లో పనిచేస్తూ టెలికాం శాటిలైట్ ఏరోస్పేస్ రక్షణ రంగాలలో విస్తరణలో క్రియాశీలకంగా పనిచేస్తుందన్నారు..
బైట్:విక్టర్ పెంగ్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్
Body:Tg_Hyd_62_31_Xilinx_IT_New_Center_Launch_Ab_Ts10002
Conclusion:Tg_Hyd_62_31_Xilinx_IT_New_Center_Launch_Ab_Ts10002