భవిష్యత్ తరాలు ఇబ్బందులు ఎదుర్కోకుండా రాష్ట్ర రాజధాని నిర్మాణం జరగాలని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు. ఏటా వరదలతో ఇబ్బంది పడుతున్న ముంబయిని చూసైనా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వరద ముంపు పొంచి ఉంటే ఆస్తి, ప్రాణ నష్టం జరిగే ప్రమాదం ఉంటుందన్నారు. ప్రజాధనంతో చేపట్టే రాజధాని నిర్మాణాలను దుర్వినియోగం కాకుండా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందన్నారు.
ఇదీచదవండి