ETV Bharat / city

కాంట్రాక్టులపై కేంద్ర చట్టాన్ని స్వాగతించిన చంద్రబాబు

కాంట్రాక్టులు రద్దు చేసి పెట్టుబడిదారులు నిరుత్సాహపడకుండా  నియంత్రించే చట్టాన్ని కేంద్రం తీసుకురావటాన్ని స్వాగతిస్తున్నానని చంద్రబాబు ట్విట్టర్​లో పేర్కొన్నారు.

author img

By

Published : Nov 18, 2019, 2:45 PM IST

కాంట్రాక్టుల చట్టంపై చంద్రబాబు

ముఖ్యమంత్రి జగన్ ప్రతీకార రాజకీయాలు, పెట్టుబడిదారులపై వేధింపులు పారిశ్రామికాభివృద్ధిని దెబ్బతీశాయని తెలుగుదేశం అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ఈ ప్రభావం దేశంలో ఒప్పందాల పవిత్రత గురించి పెట్టుబడిదారుల మనసుల్లో తీవ్ర సందేహాలు సృష్టించిందని ఆక్షేపించారు. ఇష్టానుసారంగా కాంట్రాక్టులు రద్దు చేసి పెట్టుబడిదారులు నిరుత్సాహపడకుండా నియంత్రించే చట్టాన్ని కేంద్రం తీసుకురావటాన్ని స్వాగతిస్తున్నానని చంద్రబాబు ట్విట్టర్​లో హర్షం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి

'తెలుగు భాష ఉన్నతికి అన్ని చర్యలూ తీసుకుంటాం'

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.