జనవనరుల శాఖలో రాష్ట్రవ్యాప్తంగా ఎప్పటినుంచో సాగుతున్న పనుల్లో 198 ఒప్పందాలను ముందుగానే ముగించేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. వివిధ కారణాల వల్ల గుత్తేదారులు, అధికారులు పరస్పర అంగీకారంతో ఈ నిర్ణయానికి వచ్చారు. ఛీఫ్ ఇంజనీర్లు మొత్తం 223 పనుల ప్రతిపాదనలను సమర్పించగా జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి 198 ఒప్పందాలను ముగించేందుకు వీలు కల్పిస్తూ ఉత్తర్వులిచ్చారు.
ఇదీ చదవండి: