ETV Bharat / city

BUS ACCIDENT : ఆర్టీసీ బస్సు బోల్తా.. 20 మందికి గాయాలు - Andhra Pradesh News

హైదరాబాద్​ నుంచి కర్నూల్ వస్తున్న ఏపీఎస్ ఆర్టీసీ బస్సు(BUS ACCIDENT) బోల్తా పడింది. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 50 మంది ప్రయాణికులు ఉన్నారు. 20 మంది గాయపడ్డారు.

BUS ACCIDENT
అదుపుతప్పి ఆర్టీసీ బస్సు బోల్తా...20 మందికి గాయాలు
author img

By

Published : Oct 15, 2021, 9:58 AM IST

అందరూ పండుగ సందర్భంగా సంతోషంగా ఇంటికి బయలుదేరారు. తమ వారిని కలుసుకుంటామనే ఆనందంలో నిద్రకు ఉపక్రమించారు. కానీ.. అంతలోనే ప్రమాదం. ప్రాణనష్టం జరగకపోయినా.. ప్రాణం పోతుందనే భయం వారిని వెంటాడింది. ఆర్టీసీ బస్సు (BUS ACCIDENT) బోల్తా పడిన ఘటనలో.. 20 మంది గాయపడ్డారు. ఈ ప్రమాదం తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం ధర్మవరం వద్ద చోటు చేసుకుంది.

ఏపీఎస్ ఆర్టీసీ బస్సు(BUS ACCIDENT) హైదరాబాద్​ నుంచి కర్నూల్ వస్తుండగా.. ఈ గుర్ఘటన జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 50 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో 20 మంది గాయపడగా.. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్ నిద్రమత్తులో బస్సు నడపడం వల్లనే ఈ ప్రమాదం (BUS ACCIDENT) చోటు చేసుకుందని ప్రయాణికులు ఆరోపించారు. ఎవరికీ ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

ఇదీ చూడండి: CHEATING: బాలికను మోసగించిన యువకుడు... పోక్సో చట్టం కింద కేసు నమోదు

drown in pond: పండుగ పూట విషాదం.. ప్రమాదవశాత్తు చెరువులో పడి తల్లీకూతురు మృతి

SUICIDE: ప్రేమించినోడిని పెళ్లాడేందుకు పోరాటమే చేసింది.. మనువైన మరు నెలకే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.