ETV Bharat / city

'సీబీఐని అప్పడు వద్దన్నారు... ఇప్పుడు ఎందుకు..?'

author img

By

Published : Sep 19, 2019, 6:38 PM IST

మాజీ సభాపతి కోడెల శివప్రసాదరావు మృతిపై ఇప్పుడు సీబీఐ విచారణ ఎందుకు కోరుతున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ తెదేపా నేతలను ప్రశ్నించారు. రాష్ట్రంలోకి సీబీఐ రాకూడదని చెప్పిన విషయం గుర్తుచేశారు. 6 నెలల క్రితం, ఇప్పుడు కేంద్రంలో ఒకే ప్రభుత్వం ఉందన్నారు.

మంత్రి బొత్స సత్యనారాయణ
మంత్రి బొత్స సత్యనారాయణ

మాజీ సభాపతి కోడెల ఆత్మహత్యకు దారి తీసిన పరిస్థితులపై.. తెదేపా అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను.. మంత్రి బొత్స తప్పుబట్టారు. తెదేపా నేతలతో కోడెల గురించి ఎందుకు మాట్లాడించారని నిలదీశారు. ''ఫర్నిచర్ విలువ లక్ష, రెండు లక్షలని ఇప్పుడు ఎందుకు చెబుతున్నారు..? అసలు విలువెంతో మేం చెప్పాల్సి వస్తోంది. అసలు కోడెల ఫోన్ ఎందుకు పోయింది... ఎక్కడ పోయింది..?'' అని ప్రశ్నించారు. చంద్రబాబు ఏం మాట్లాడిన ఖబడ్దార్ అని అంటున్నారన్న బొత్స... ఇదేం భాషో అర్థం కావడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాపుల ఉద్యమం జరిగినప్పుడు చేసిన అవమానాలు గుర్తులేవా అని ప్రశ్నించారు. సీబీఐని నాడు నిషేధించిన చంద్రబాబు.. ఇప్పుడు మాత్రం ఎందుకు కోరుకుంటున్నారని నిలదీశారు.

''తెదేపా నేతలు ఇంకా అధికారంలోనే ఉన్నామని అనుకుంటున్నారు. అచ్చెన్నాయుడు, కూన రవికూమార్, చింతమనేని ప్రభాకర్​ వ్యాఖ్యలను మేము సృష్టించామా..? సోమిరెడ్డి కేసులతో అసలు ప్రభుత్వానికి ఏం సంబంధం? కేసులు ఎవరు పెట్టారు... చంద్రబాబు ఎవరిని నిందిస్తున్నారు? యరపతినేని శ్రీనివాస్ గురించి కోర్టు చేసిన వ్యాఖ్యలు మరిచిపోయారా? ప్రజలకు, ఇతర పార్టీ నేతలకు చేసిన అవమానం మర్చిపోయారా..? తెదేపా నేతలు అధికారులను, ప్రజలను నిందించిన విషయం నిజం కాదా..?'' అంటూ బొత్స ప్రశ్నించారు.

ఇదీ చదవండీ... దేశ చరిత్రలో ఇదే ప్రథమం: బొత్స

Intro:Ap_atp_62_19_mla_usha_in_icds_programne_av_ap10005
------------------------------------------*
పౌష్టికాహారంపై ప్రజలకు మరింత అవగాహన కల్పించండి... ఎమ్మెల్యే ఉషాశ్రీచరణ్...
________________:____:_:___*
పౌష్టికాహారం పై మహిళలు చిన్న పిల్లల్లో మరింత అవగాహన పెంచాలని కళ్యాణదుర్గం ఎమ్మెల్యే ఉష శ్రీ చరణ్ కోరారు. అనంతపురం జిల్లా కంబదూరు, కళ్యాణదుర్గం పట్టణ కేంద్రాల్లోని ఎ.ఎఫ్ ఎకాలజీ సెంటర్ లో ఐ.సి.డి.యస్.ప్రాజెక్టు ఏర్పాటుచేసిన పౌష్టికాహార మాసోత్సవ కార్యక్రమంకు ముఖ్య అతిధిగా స్థానిక ఎమ్మెల్యే ఉషాశ్రీచరణ్ గారు హాజరై అధికారులతో పాటు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమంను ప్రారంభించారు.
ఈ సందర్భంగా పౌష్టికాహారం పై ఏర్పాటు చేసిన స్టాల్ ను సందర్శించి పిల్లకు అన్నప్రసన, గర్బినీలకు సీమంతాలు చేసి ఆశీర్వదించారు.
అనంతరం పౌష్టికాహారంకు సంబంధించిన పుస్తకాలను విడుదల చేసారు.Body:రామక్రిష్ణ కళ్యాణదుర్గంConclusion:కళ్యాణదుర్గం అనంతపురం జిల్లా
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.