ఇదీ చదవండి : ఎన్డీయేలో చేరికపై మంత్రి సై.. ఉపముఖ్యమంత్రి నై!
'తొమ్మిది నెలల పాలనలో అభివృద్ధి తిరోగమనం'
వైకాపా ప్రభుత్వం తొమ్మిది నెలల పరిపాలనలో రాష్ట్రాభివృద్ధి తిరోగమనంలో పడిందని... తెదేపా నేత బొండా ఉమా వ్యాఖ్యానించారు. ఐదు కోట్ల ఏపీ ప్రజలకు అమరావతి అనుకూలమైన రాజధాని అని అభిప్రాయపడ్డారు. విజయవాడలో నిర్వహించిన ఇంటింటికి తెదేపా కార్యక్రమంలో అమరావతిపై ప్రజలను చైతన్య పరిచారు. సీఎం జగన్ మూడు రాజధానుల పేరుతో భవిష్యత్ తరాల ఉపాధి అవకాశాలను నాశనం చేస్తున్నారని ఆరోపించారు.
వైకాపా ప్రభుత్వ పాలనపై బొండా ఉమ వ్యాఖ్య
ఇదీ చదవండి : ఎన్డీయేలో చేరికపై మంత్రి సై.. ఉపముఖ్యమంత్రి నై!