ETV Bharat / city

కేసీ రావు, కేటీ రావు.. తెలంగాణకు ఏమీ రావు: తేజస్వీ సూర్య - భాజపా యువ మోర్చా జాతీయాధ్యక్షుడు తేజస్వీ సూర్య మండిపాటు

తెలంగాణలో కుటుంబపాలన సాగుతోందని బీజేవైఎం జాతీయాధ్యక్షుడు తేజస్వీ సూర్య విమర్శించారు. సీఎం కేసీఆర్​ ప్రజాస్వామ్య నిర్వచనాన్నే మార్చేశారని మండిపడ్డారు. బంగారు తెలంగాణలో బంగారమంతా తెరాస నేతల జేబుల్లోకి వెళ్లిందని ఎద్దేవా చేశారు.

bjym-national-president
bjym-national-president
author img

By

Published : Nov 24, 2020, 3:35 PM IST

కేసీ రావు, కేటీ రావు కుటుంబ పాలనలో... ప్రజలకు ఏమీ రావు అని కర్ణాటక ఎంపీ, భాజపా యువమోర్చా జాతీయాధ్యక్షుడు తేజస్వీ సూర్య ఎద్దేవా చేశారు. జీహెచ్​ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా... ఉస్మానియా వర్సిటీ ఆర్ట్స్​ కళాశాల వద్ద ప్రసంగించారు.

కేసీ రావు, కేటీ రావు.. తెలంగాణకు ఏమీ రావు: తేజస్వీ సూర్య

తెలంగాణలో సీఎం కేసీఆర్​ ప్రజాస్వామ్య నిర్వచనాన్నే మార్చేశారని తేజస్వీ విమర్శించారు. తెరాస చేస్తామన్న బంగారు తెలంగాణలో... బంగారమంతా ఆ పార్టీ నేతల జోబుల్లోకే వెళ్లిందని మండిపడ్డారు. హైదరాబాద్​లో భాజపా అభ్యర్థులను గెలిపించాలని ఆయన సూచించారు.

ఇదీ చూడండి:

పురిట్లోనే చనిపోయాడని చెప్పి అమ్మేశారు.. తర్వాత ఏమైందంటే...!

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.