ETV Bharat / city

అమలాపురంలో ప్రభుత్వం విఫలమైంది: భాజపా - కోనసీమ జిల్లా తాజా వార్తలు

BJP: అమలాపురంలో జరిగిన ఘటనలు నిలువరించడంలో ప్రభుత్వం విఫలమైందని.. ఈ రకమైన వాతావారణం నెలకొనడానికి ప్రభుత్వమే భాద్యత వహించాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు.

BJP
అమలాపురంలో పరిస్థితిని నిలువరించడంలో ప్రభుత్వం విఫలమైంది
author img

By

Published : May 25, 2022, 7:11 AM IST

Updated : May 25, 2022, 11:04 AM IST

BJP: అమలాపురంలో జరిగిన ఘటనలు నిలువరించడంలో ప్రభుత్వం విఫలమైందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. ప్రశాంతమైన కోనసీమలో ఈ రకమైన వాతావారణం నెలకొనడానికి ప్రభుత్వమే భాద్యత వహించాలని అన్నారు. జిల్లాల ఏర్పాటు, వాటి పేర్లు మార్పు విషయంలో ప్రభుత్వం తప్పు చేసిందని భాజపా జాతీయ కార్యదర్శి సత్య కుమార్ అన్నారు. అంబేడ్కర్​పై నిజమైన ప్రేమ ఉంటే విజయవాడలో 125 అడుగుల విగ్రహం ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు.

BJP: అమలాపురంలో జరిగిన ఘటనలు నిలువరించడంలో ప్రభుత్వం విఫలమైందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. ప్రశాంతమైన కోనసీమలో ఈ రకమైన వాతావారణం నెలకొనడానికి ప్రభుత్వమే భాద్యత వహించాలని అన్నారు. జిల్లాల ఏర్పాటు, వాటి పేర్లు మార్పు విషయంలో ప్రభుత్వం తప్పు చేసిందని భాజపా జాతీయ కార్యదర్శి సత్య కుమార్ అన్నారు. అంబేడ్కర్​పై నిజమైన ప్రేమ ఉంటే విజయవాడలో 125 అడుగుల విగ్రహం ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు.

అమలాపురంలో పరిస్థితిని నిలువరించడంలో ప్రభుత్వం విఫలమైంది

ఇవీ చదవండి:

Last Updated : May 25, 2022, 11:04 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.