.
కరోనాకు భారత్ వ్యాక్సిన్.. అంతర్జాతీయ ప్రమాణాలతో.. - డాక్టర్ కృష్ణా ఎల్లతో ముఖాముఖి
వ్యాక్సిన్ తయారీ అంటే మాటలు కాదు..! ఈ విషయంలో ఏ చిన్న పొరపాటు జరిగినా ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి. అంతర్జాతీయ ప్రమాణాలు పాటించకపోతే మొదటికే మోసం వస్తుంది. ఈ సవాళ్లన్నిటినీ అధిగమించి నాణ్యమైన వ్యాక్సిన్ తయారు చేస్తామని ధీమాగా చెబుతున్నారు...భారత్ బయోటెక్ అధిపతి డాక్టర్ కృష్ణా ఎల్ల. ప్రపంచంలో మరే దేశంలో లేని అత్యున్నత ప్రమాణాలతో వ్యాక్సిన్ తయారీ ప్రక్రియ కొనసాగుతుందని...జాతీయ భద్రతే తమ లక్ష్యమని స్పష్టం చేస్తున్నారు. ప్రజలు, ఆర్థిక వ్యవస్థ వీలైనంత త్వరగా కుదురుకోవాలన్నదే తమ ఆకాంక్ష అని...వ్యాక్సిన్‌తో పాటు థెరపీపైనా దృష్టి సారిస్తున్నామని వెల్లడింటారు...డాక్టర్ కృష్ణా ఎల్ల.
డాక్టర్ కృష్ణా ఎల్ల
.