కేంద్ర కారాగారంలో పసుపు, కారం యూనిట్ ప్రారంభం - Beginning of the turmuric, chilli powder Unit at the adavi varam Prison
విశాఖ అడవివరం కేంద్ర కారాగారంలో రూ.38 లక్షలతో నూతనంగా చేపట్టిన పసుపు కారం యూనిట్‌ని జైళ్ల శాఖ డీజీ హసన్ రెజా ప్రారంభించారు. కారాగారంలో ఉన్న ఓపెన్ ఎయిర్ ఖైదీలతో ఈ యూనిట్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ యూనిట్లో తయారైన పసుపు, కారం రాష్ట్రంలోని అన్ని జైళ్లకు సరఫరా చేస్తామని తెలిపారు.
అడవివరం కేంద్ర కారాగారంలో పసుపు కారం యూనిట్ ప్రారంభం