ETV Bharat / city

'చలో ఆత్మకూరు'.. దేవినేని అవినాష్ అరెస్ట్

'ఛలో ఆత్మకూరు' కార్యక్రమానికి పెద్ద ఎత్తున తెదేపా కార్యకర్తలతో తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు దేవినేని అవినాష్ తరలివెళ్లారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి వద్ద ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు, దేవినేని అవినాష్‌కి మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసుల తీరుకు నిరసనగా తెదేపా కార్యకర్తలతో కలిసి రోడ్డుపైన బైఠాయించి అవినాష్ ఆందోళనకు దిగారు. దీంతో అవినాష్‌ని బలవంతంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

దేవినేని అవినాష్ అరెస్ట్
author img

By

Published : Sep 11, 2019, 8:22 AM IST

Updated : Sep 11, 2019, 10:10 AM IST

దేవినేని అవినాష్ అరెస్ట్

.

దేవినేని అవినాష్ అరెస్ట్

.

Intro:Ap_knl_52_10_nippulalo_dhigina_bakthulu_av_AP10055

S.sudhakar, dhone


సల సల కాలే నిప్పులలో వట్టి కాళ్లతో దిగి తమ భక్తిని చాటుకున్న సంఘటన
కర్నూలు జిల్లా డోన్ మండలం చనుగొండ్ల గ్రామం లో జరిగింది. మొహరం సందర్భంగా గత వారం రోజులుగా గ్రామాలలో పిర్ల సావిడి లో పీర్లు కొలువై ఉన్నాయి. పీర్ల సావిడి కెదురుగా గుణ్ణం తవ్వుతారు. చిన్న సరిగత్తు, పెద్ద సరిగత్తు లలో ఈ గున్నం లో పెద్దపెద్ద కట్టెలు, మొద్దులు,టైర్లు వేసి మంటలు వేస్తారు. ఇలా మంటలు వేసినప్పుడు భక్తులు గుణ్ణం చుట్టూ చిందులు వేస్తారు. నిమజ్జనం ముందు సల సల కాలే నిప్పుల పీర్లను మోసే వక్తి (స్వామి) తన వెంట భక్తులను నిప్పుల్లో నడిపిస్తాడు. దాదాపు 100 మంది నిప్పులలో వట్టి కాళ్లతో నడిచారు. ఎవ్వరికి ఏమి కాదు. ఇది వారికి నమ్మకం. తరువాత గుణ్ణం కు మట్టి ఇచ్చి అందరూ కలసి గుణ్ణం ను పూడ్చివేస్తారు. అనంతరం పీర్లను నిమజ్జనం చేశారు.Body:నిప్పుల లో దిగిన భక్తులుConclusion:Kit no.692, cell no.9394450169.
Last Updated : Sep 11, 2019, 10:10 AM IST

For All Latest Updates

TAGGED:

avinash
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.