ETV Bharat / city

LIVE VIDEO: కూలిపోతుందని ముందే కూల్చేశారు.. - hyderabad latest news

తెలంగాణలోని హైదరాబాద్​ కాటేదాన్ శాస్త్రిపురం ఓవైసీ హిల్స్​లో ఓ భవనం అందరూ చూస్తుండగానే కుప్పకూలింది. శిథిలావస్థకు చేరుకుని ప్రమాదకర స్థితిలో ఉన్న భవనాన్ని అధికారులు సాంకేతికతను ఉపయోగించి కూల్చేశారు. ఇరుగు పొరుగు ఇళ్లకు ఎలాంటి ప్రమాదం వాటిల్లకుండా నేలమట్టం చేశారు. ఇన్నాళ్లూ పిల్లర్లు సరిగా లేక ప్రమాదకరంగా ఉన్న భవనాన్ని ఎవరికీ ఎలాంటి నష్టం వాటిల్లకుండా కూల్చివేయడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.

Authorities demolished the dilapidated building
కూలిపోతుందని ముందే కూల్చేశారు
author img

By

Published : Jul 16, 2021, 6:20 PM IST

.

కూలిపోతుందని ముందే కూల్చేశారు

.

కూలిపోతుందని ముందే కూల్చేశారు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.