తెలంగాణలోని నిజామాబాద్‌లో తండ్రీకుమారులు రెచ్చిపోయారు. మాస్క్ వేసుకోవాలని చెప్పినందుకు పురపాలక సిబ్బందిపై దాడి చేశారు. గౌతమ్‌నగర్‌లో పురపాలక సిబ్బంది చెత్త సేకరించేందుకు వెళ్లారు. ఓ ఇంటి యజమానికి మాస్క్ వేసుకోవాలని సూచించారు.
ఇదీ చదవండి: 'దిల్లీలో పరిస్థితులు మరింత ఆందోళకరం'
మంచి విషయం చెప్పినందుకు పాటించాల్సింది పోయి.. ఆ తండ్రీకుమారులు కలిసి పురపాలక సిబ్బందిపై దాడి చేశారు. ఈ ఘటనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దాడి చేసిన ఆ ఇద్దరిపై చర్యలు తీసుకోవాలని పురపాలక సిబ్బంది డిమాండ్ చేస్తున్నారు.
ఇదీ చదవండి: