ETV Bharat / city

ఈ రోజు రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే...! - ASTROLOGICAL PREDICTION FOR MAY 15

ఈరోజు మీ రాశి ఫలాల గురించి డాక్టర్‌ శంక‌ర‌మంచి శివ‌సాయి శ్రీనివాస్ ఏమన్నారంటే..

ఈ రోజు రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే
astrology predictions for today
author img

By

Published : May 15, 2021, 3:52 AM IST

మేషరాశి

శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రణాళికాబద్ధంగా ముందుకుసాగి పనులను పూర్తిచేస్తారు. శత్రువులపై మీరే విజయం సాధిస్తారు. సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించాలి.

వృషభరాశి

మధ్యమ ఫలితాలున్నాయి. మానసికంగా ధృడంగా ఉంటారు. అవసరానికి సాయం చేయడానికి కొందరు ముందుకు వస్తారు. విరోధులను తక్కువగా అంచనా వేయవద్దు. హనుమాన్ చాలీసా పఠించాలి.

మిథునరాశి

శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. ఒక వ్యవహారంలో తోటివారి సాయం అందుతుంది. అవసరానికి తగిన సహాయం అందుతుంది. కలహ సూచన ఉంది. ఆదిత్య హృదయాన్ని పఠించాలి.

కర్కాటక రాశి

అభివృద్ధి కొరకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. అధికారుల సహకారం ఉంది. కుటుంబ సభ్యుల ఆదరాభిమానాలుంటాయి. ఇష్టదైవ ప్రార్ధన శుభప్రదం.

సింహరాశి

అవసరానికి తగిన సహాయం అందుతుంది. కీలక విషయాల్లో బుద్ధిబలం బాగా పనిచేస్తుంది. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ఇష్టదైవారాధన శుభప్రదం.

కన్యారాశి

ధర్మసిద్ధి ఉంది. లాభదాయకమైన ఫలితాలున్నాయి. ముఖ్య వ్యవహారాల్లో స్థిర బుద్ధితో ముందుకుసాగాలి. గోసేవ చేయడం మంచి ఫలితాలనిస్తుంది.

తులరాశి

మీ మీ రంగాల్లో సందర్భానుసారంగా ముందుకు సాగితే శుభ ఫలితాలు అందుకుంటారు. మీ పట్టుదలే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. అనవసర విషయాల్లో తలదూర్చకండి. లక్ష్మీ ధ్యానం మంచినిస్తుంది.

వృశ్చిక రాశి

సమర్థతను పెంచాలి. కీలక విషయాల్లో బాగా అలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. రెట్టించిన ఉత్సాహంతో పనిచేయాలి. శుభఫలితాలు పొందడానికి వేంకటేశ్వర స్వామిని సందర్శించాలి.

ధనస్సు రాశి

కార్యసిద్ధి ఉంది. స్నేహపూర్వక వాతావరణం ఉంటుంది. ఆరోగ్యకరమైన భోజనాన్ని తీసుకోవాలి. కుటుంబ సభ్యుల మాటలకు గౌరవం ఇస్తూ.. ముందుకు వెళ్తే మంచి జరుగుతుంది. ఆంజనేయ సందర్శనం శుభప్రదం.

మకరరాశి

కార్యజయం ఉంది. కీర్తి వృద్ధి చెందుతుంది. బంధువుల ఆదరాభిమానాలుంటాయి. కుటుంబసభ్యులతో ఉల్లాసంగా గడుపుతారు. అర్థలాభం ఉంది. ఆంజనేయ ఆరాధన శుభప్రదం.

కుంభరాశి

శ్రమకు తగిన ఫలితాలుంటాయి. ఉద్యోగంలో పై అధికారులతో నమ్రతగా వ్యవహరించాలి. గిట్టనివారు మీ ఉత్సాహంపై నీళ్లు చల్లుతారు. మనోవిచారం కలిగించే సంఘటనలకు దూరంగా ఉండాలి. సూర్యుడిని సందర్శించడం మేలు చేస్తుంది.

మీనరాశి

భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగండి. ముఖ్యమైన పనులను వాయిదా వేయకండి. కొన్ని సందర్భాల్లో లౌక్యంగా వ్యవహరించి సమస్యలను అధికమిస్తారు. గణపతి ఆరాధనా శుభప్రదం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.