ETV Bharat / city

2018 గ్రూప్​-2 మెయిన్స్ ఫలితాలు విడుదల - ఏపీపీఎస్సీ గ్రూప్ 2 రిజల్ట్స్

2018 గ్రూప్-2 మెయిన్స్ ఫలితాలను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. ధ్రువపత్రాల పరిశీలనకు 1:2 నిష్పత్తిలో 858 మందితో మెరిట్ జాబితాను ప్రకటించింది. అర్హత సాధించిన అభ్యర్థుల వివరాలను ఏపీపీఎస్సీ వెబ్​సైట్​లో ఉంచారు.

Appsc group 2 mains results have been declared
2018 గ్రూప్​-2 మెయిన్స్ ఫలితాలు విడుదల
author img

By

Published : Feb 5, 2020, 1:01 AM IST

Updated : Feb 5, 2020, 5:24 AM IST

2018 గ్రూప్​-2 మెయిన్స్ ఫలితాలు విడుదల

2018 గ్రూప్-2 మెయిన్స్ ఫలితాలు విడుదలయ్యాయి. ధ్రువపత్రాల పరిశీలనకు అర్హత సాధించిన అభ్యర్థుల వివరాలను ఏపీపీఎస్సీ ప్రకటించింది. ధ్రువ పత్రాల పరిశీలనకు 1:2 నిష్పత్తిలో 858 మందితో మెరిట్ జాబితా విడుదల చేసింది. గ్రూప్-2 ప్రధాన పరీక్షలు.. 2019 ఆగష్టు 29, 30 తేదీల్లో నిర్వహించారు. ఏపీపీఎస్సీ వెబ్​సైట్​లో ధ్రువపత్రాల పరిశీలనకు ఎంపికైన అభ్యర్థుల జాబితా ఉంచారు. అభ్యర్థుల జాబితాను https://psc.ap.gov.in లో ఏపీపీఎస్సీ పొందుపరించింది.

ఇదీ చదవండి : 'ఏపీపీఎస్సీ ఛైర్మన్‌ విధుల్లో జోక్యం చేసుకోవద్దు'

Intro:Body:Conclusion:
Last Updated : Feb 5, 2020, 5:24 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.