ETV Bharat / city

బీసీ కార్పొరేషన్లకు ఇంఛార్జ్ అధికారుల నియామకం

రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన 56 బీసీ కులాల కార్పొరేషన్లకు ఇంఛార్జ్ అధికారులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఒక్కో అధికారికి 4 నుంచి 5 కార్పొరేషన్లను అప్పగిస్తూ ఆదేశాలిచ్చింది.

56 bc corporations in ap
56 bc corporations in ap
author img

By

Published : Nov 23, 2020, 5:24 PM IST

రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన 56 బీసీ కులాల కార్పొరేషన్లకు ఇంఛార్జ్ అధికారులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొన్ని కులాలకు ఐఏఎస్, గ్రూప్ వన్ స్థాయి హోదా కలిగిన అధికారులను ఇంఛార్జిలుగా నియమించింది. బి.రామారావు, కె.మల్లిఖార్జున, ఎ.కృష్ణమోహన్, బి. చంద్రశేఖర్ రాజు, పి.మాధవి లత, బి.నాగభూషణం , కె.సంజయ్ ప్రభాకర్, జి. ఉమాదేవి, తనూజా రాణి, చినబాబు, ఆర్. శ్రీధర్ రెడ్డి, భీమశంకర్ రావులకు 56 కార్పొరేషన్ల ఇంఛార్జ్ బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఒక్కో అధికారికి 4 నుంచి 5 కార్పొరేషన్ల బాధ్యతల్ని అప్పగిస్తూ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది.

ఇదీ చదవండి

కల్యాణదుర్గంలో మంత్రి బొత్సను అడ్డుకునేందుకు యత్నం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.