రాష్ట్రంలో తక్కువ ఎత్తులో నైరుతి గాలులు వీస్తున్నాయి. దీంతో రేపు, ఎల్లుండి కోస్తాంధ్ర జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. రాయలసీమలో ఉరుములతో కూడిన వర్షం పడొచ్చని వెల్లడించింది.
ఇదీ చదవండి: 'వర్షాలకు అప్రమత్తంగా ఉండాలి.. అన్ని చోట్ల కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయండి'