- పింగళి రూపొందించిన జెండా భారతీయుల గుండె
JAGAN AT INDEPENDENCE DAY జాతీయ జెండా మన స్వాతంత్య్రానికి, ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామికి ప్రతీక అని సీఎం జగన్ తెలిపారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయన.. జాతీయ జెండాను ఆవిష్కరించారు.
- తెదేపా జాతీయ భావాలతో ముందుకెళ్లిందన్న చంద్రబాబు
దేశ 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని తెదేపా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గుంటూరు జిల్లాలో పార్టీ అధినేత చంద్రబాబు జాతీయ పతాకాన్ని ఎగరేశారు. ఒకప్పటి పేదరికం నుంచి ఇప్పుడు ప్రపంచ దేశాలతో పోటీపడే స్థాయికి భారత్ ఎదిగిందని బాబు అన్నారు.
- గుంటూరు జిల్లాలో ఆగివున్న లారీని ఢీకొన్న కారు, నలుగురు మృతి
గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం తుమ్మలపాలెం వద్ద 16వ నంబర్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై నిలిపిన లారీని వెనుక నుంచి కారు ఢీకొట్టింది. కారులో ప్రయాణిస్తున్న నలుగురిలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.
- సత్ప్రవర్తన కలిగిన 175 మంది ఖైదీలు విడుదల
good news prisoners స్వాతంత్య్రం పురస్కరించుకుని పలువురు ఖైదీలకు రాష్ట్ర ప్రభుత్వం విముక్తి కలిగించింది. సత్ప్రవర్తన కలిగిన 175 మంది ఖైదీలను జైలు నుంచి విడుదల చేసింది. పలు జైళ్ల నుంచి ఖైదీలు విడుదలయ్యారు.
- అవినీతి, కుటుంబ పాలనను ఏరిపారేయాలి, సవాళ్లున్నా అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలి
స్వాతంత్య్ర వజ్రోత్సవాల వేళ ఆత్మనిర్భర్ భారతావని లక్ష్యాన్ని ప్రధాని నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. శతాబ్ది వేడుకలు జరుపుకునే నాటికి స్వయంసమృద్ధ దేశంగా అవతరించాల్సిందనేని, ఈ విషయంలో ఎలాంటి రాజీ లేదని తేల్చిచెప్పారు.
- న్యాయం చేసే బాధ్యత మూడు వ్యవస్థలది, కోర్టులది మాత్రమే కాదు
ప్రజలకు న్యాయాన్నిఅందించడం కేవలం న్యాయస్థానాలదే బాధ్యత అనే భావనను రాజ్యాంగం తొలగిస్తుందని జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. 76వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సుప్రీంకోర్టు ఆవరణలో ఆయన త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు.
- ఓలా కొత్త బైక్ లాంఛ్, సింగిల్ ఛార్జ్‌తో 131కిమీ జర్నీ, ధర ఎంతంటే
Ola s1 new model bike: ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కంపెనీ ఓలా.. మరో కొత్త మోడల్ ఎలక్ట్రిక్ బైక్‌ను లాంఛ్ చేసింది. ఒక్కసారి ఛార్జింగ్‌తో 131 కిలోమీటర్లు ప్రయాణించగల ఎలక్ట్రిక్ బైక్‌ను తీసుకొస్తున్నట్లు ప్రకటించింది.
- స్వతంత్ర భారత్ విజయాలు భళా అంటూ బైడెన్, పుతిన్ సందేశాలు
భారతదేశ 76వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ దేశ ప్రజలకు శుభాకాంక్షలు చెప్పారు. భారత్ ప్రజాస్వామ్య దేశమని కీర్తించారు జో బైడెన్. మరోవైపు ఆర్థిక, సామాజిక, సాంకేతిక రంగాల్లో భారత్ ఎంతో అభివృద్ధి చెందిందని రష్యా అధ్యక్షుడు పుతిన్ అభిప్రాయపడ్డారు.
- ధోనీ షాకింగ్ నిర్ణయానికి అప్పుడే రెండేళ్లు, మరోసారి రిటైర్మెంట్ టైమ్ వైరల్
అంతర్జాతీయ క్రికెట్‌కు మహేంద్ర సింగ్ ధోనీ వీడ్కోలు ప్రకటించి అప్పుడే రెండేళ్లు అయిపోయింది. టీమ్ఇండియాకు నాయకుడిగా వన్డే, టీ20 ప్రపంచకప్‌లను అందించిన కెప్టెన్ కూల్ ఒక చిన్న ఇన్‌స్టా పోస్ట్ ద్వారా గుడ్ బై చెప్పేయడం అప్పట్లో అందర్నీ షాక్‌కి గురిచేసింది. అయితే తాజాగా నెట్టింట్లో ధోనీ రిటైర్మెంట్ టైమ్ వైరల్‌గా మారింది.
- లైగర్ సినిమాతో ఆ కోరిక తీరిందన్న విజయ్ దేవరకొండ
రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన పాన్ ఇండియా చిత్రం 'లైగర్'. పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్. భారీ అంచనాల మధ్య ఈ మూవీ ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రమోషన్స్‌లో దూకుడు పెంచిన 'లైగర్' టీమ్ వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీ అయిపోయింది.
9PM ఏపీ టాప్ న్యూస్ - undefined
.
top news

Last Updated : Aug 15, 2022, 9:13 PM IST
TAGGED:
9pm top news