ETV Bharat / city

AP TOP NEWS: ప్రధాన వార్తలు @ 1PM - తెలుగు తాజా వార్తలు

.

AP TOP NEWS
AP TOP NEWS
author img

By

Published : Dec 25, 2021, 1:00 PM IST

  • Christmas Celebrations: పులివెందులలో సీఎం జగన్​ క్రిస్మస్​ ప్రార్థనలు
    YS Jagan Christmas Celebrations: కుటుంబ సభ్యులతో కలిసి సీఎం జగన్ పులివెందులలోని సీఎస్ఐ చర్చి క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. అందరితో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • Rushikonda: రుషికొండను తొలిచేస్తున్న అక్రమార్కులు.. విస్తుపోతున్న ప్రజలు
    విశాఖ సాగర తీరాన రుషికొండను తొలిచేయడంపై గ్రీన్ ట్రైబ్యునల్ కమిటీ నియమించడంతో.. పర్యావరణ ప్రేమికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • TIRUMALA: శ్రీవారి సేవలో ప్రముఖులు.. ఆలయ అధికారుల ఘన స్వాగతం
    TIRUMALA: తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • CAR ACCIDENT IN TIRUMALA: తిరుమల రెండవ కనుమ దారిలో కారు బోల్తా..భక్తులకు స్వల్ప గాయాలు
    CAR ACCIDENT IN TIRUMALA: తిరుమల రెండవ కనుమదారిలో కారు బోల్తా పడింది. ఎగువ ఘాట్ రోడ్డులో రెండవ మలుపు వద్ద కారు తిరగబడింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • రాజకీయాల కోసమే.. 'భజ్జీ' క్రికెట్‌కు వీడ్కోలు పలికారా?
    భారత స్పిన్​ మాయావి హర్భజన్​ సింగ్​ అన్ని ఫార్మట్ల నుంచి రిటైర్మెంట్​ ప్రకటించి క్రికెట్​కు వీడ్కోలు పలికారు. దీంతో ఆయన భవిష్యత్​ కార్యాచరణపై చర్చ మొదలైంది. కొద్ది రోజుల క్రితం పంజాబ్​ కాంగ్రెస్​ చీఫ్​ నవజ్యోత్​ సింగ్​ సిద్ధూతో భేటీ అయిన నేపథ్యంలో రాజకీయాల్లోకి వస్తారనే ఊహాగానాలు రెట్టింపయ్యాయి.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • 5400 గులాబీలతో శాంటాక్లాజ్​ సైకత శిల్పం
    Sudarsan Pattnaik Sand Art: క్రిస్మస్‌ సందర్భంగా ప్రముఖ కళాకారుడు సుదర్శన్‌ పట్నాయక్‌ ఒడిశాలోని పూరీ తీరంలో సైకత శిల్పాన్ని తీర్చిదిద్దారు. ఇసుకతో పాటు 5,400 గులాబీలు వినియోగించి శాంటాక్లాజ్‌ రూపాన్ని తీసుకువచ్చారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • సీసాలో 8 ఇంచుల క్రిస్మస్​ ట్రీ- ఒడిశా కళాకారుడి ప్రతిభ
    Christmas tree miniature: దేశ ప్రజలకు ఒడిశాకు చెందిన ఓ కళాకారుడు తనదైన శైలిలో క్రిస్మస్​ శుభాకాంక్షలు తెలిపారు. సీసాలో క్రిస్మస్​ ట్రీ, శాంటాక్లాస్​ ప్రతిమలను మినియేచర్​ ఆర్ట్(సూక్ష్మ కళాకృతులు)​ ద్వారా రూపొందించారు కుర్దా వాసి ఏలేశ్వర్​ రావు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • క్రిస్మస్​ ఎఫెక్ట్​- కిలోమీటర్ల మేర నిలిచిన ట్రాఫిక్​!
    క్రిస్మస్​, నూతన ఏడాది సెలవుల నేపథ్యంలో.. పశ్చిమ ఐరోపా దేశం జర్మనీ నుంచి స్వదేశాలకు పయనమయ్యారు బాల్కన్​ పౌరులు. దీంతో సరిహద్దుల వద్ద భారీగా ట్రాఫిక్​ జామ్​ ఏర్పడింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • భజ్జీతో కలిసి ఆడటం గర్వంగా ఉంది: ద్రవిడ్
    Kohli on Harbhajan retirement: టీమ్​ఇండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్​ శుక్రవారం క్రికెట్​కు వీడ్కోలు పలికాడు. ఈ నేపథ్యంలో అతడితో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు కోచ్ రాహుల్ ద్రవిడ్, టెస్టు సారథి విరాట్ కోహ్లీపూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • 'గని' కొత్త రిలీజ్​ డేట్​.. కత్రినా-సేతుపతి మూవీ ఫిక్స్​
    కొత్త సినిమాల అప్డేట్లు వచ్చేశాయి. మెగా ప్రిన్స్​ వరుణ్ తేజ్ నటించిన 'గని' కొత్త విడుదల తేదీ సహా కత్రినా కైఫ్-విజయ్ సేతుపతిల సినిమా విశేషాలు ఇందులో ఉన్నాయి.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.