ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 3pm - ఆంధ్రప్రదేశ్ న్యూస్ అప్​డేట్స్

.

ap top news
ap top news
author img

By

Published : Oct 29, 2020, 3:01 PM IST

  • నవంబర్‌ 2 నుంచి విద్యాసంస్థలు పునఃప్రారంభం... షెడ్యూల్​ విడుదల

నవంబర్‌ 2 నుంచి పాఠశాలలు, కళాశాలలు పునఃప్రారంభించనున్నారు. పాఠశాలల్లో మూడు దశల్లో రోజువిడిచిరోజు తరగతులు నిర్వహించనున్నారు. తరగతుల పునఃప్రారంభంపై షెడ్యూల్‌ ను సీఎస్ విడుదల చేశారు. ‌పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  • విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటనపై సుప్రీంలో విచారణ

విశాఖ గ్యాస్ లీకేజీ ఘటనపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఎల్జీ పాలిమర్స్ పిటిషన్‌ను జస్టిస్ లలిత్ ధర్మాసనం విచారించింది. ఎన్జీటీ సుమోటోగా కేసు తీసుకోవడంపై ఎల్జీ పాలిమర్స్ అభ్యంతరం వ్యక్తంచేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  • కొవిడ్ కేర్ సెంటర్లు తొలగించాం: పెద్దిరెడ్డి

కరోనా కేసులు తగ్గడంతో చిత్తూరు జిల్లాలో కొవిడ్ కేర్ సెంటర్లను తొలగించామని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. కొన్ని ఆసుపత్రుల్లో మాత్రమే సేవలు అందిస్తున్నట్లు తెలిపారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  • ఎన్నికలు వద్దనడం ఓటమి భయమే: యనమల

జగన్ పాలన, వితండ వాదనలతో రాష్ట్రానికి తీరని చేటు అని తెదేపా నేత యనమల రామకృష్ణుడు అన్నారు. ఎన్నికలు ఆనాడు కావాలని, ఇవాళ వద్దని వాదించడం వితండవాదం కాదా? అని ప్రశ్నించారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  • మంత్రికి తలనొప్పిగా మారిన వర్గ విభేదాలు

నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో వర్గ విభేదాలు మంత్రి గౌతంరెడ్డికి తలనొప్పిగా మారాయి. తాజాగా ఆనం రాంనారాయణరెడ్డి, గౌతంరెడ్డి అనుచరుల మధ్య వివాదం జరిగింది. దీంతో ఒక సమావేశం నుంచి మంత్రి గౌతంరెడ్డి అర్ధంతరంగా వెళ్లిపోయారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  • కరోనాతో బంగారానికి డిమాండ్ డౌన్- కానీ...

కరోనా నేపథ్యంలో నెలకొన్న పరిస్థితులతో పసిడికి ఇటు దేశీయంగా, అటు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ భారీగా తగ్గింది. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్(డబ్ల్యూజీసీ) ప్రకారం 2020 మూడో త్రైమాసికంలో దేశీయంగా పసిడి డిమాండ్ 30 శాతం పడిపోయింది.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  • 'చైనాలో లద్దాఖ్​' తప్పుపై ట్విట్టర్​ క్షమాపణలు

'చైనాలో లద్దాఖ్​' వ్యవహారంపై పార్లమెంటరీ సంయుక్త కమిటీకి మౌఖికంగా క్షమాపణలు తెలిపింది ట్విట్టర్​. తమ సంస్థ భారతలోని సున్నితమైన అంశాలను గౌరవిస్తుందని పేర్కొంది.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  • 'వ్యాక్సిన్​' పిటిషన్​పై కేంద్రానికి సుప్రీం నోటీసులు

కరోనా వ్యాక్సిన్​ పేరుతో పలురకాల మందుల అమ్మకాలపై సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. ఈ మేరకు న్యాయవాది ఎం.ఎల్​ శర్మ దాఖలు చేసిన పిటిషన్​ను పరిశీలించిన సుప్రీం ధర్మాసనం.. కేంద్రానికి నోటీసులు జారీ చేసింది.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  • ముంబయికే షాకిచ్చి.. అదే జట్టులో చేరి

ఐపీఎల్​, దేశవాళీ క్రికెట్​లో సత్తా చాటూతూ.. టీమ్​ఇండియాలో చోటు కోసం ఎదురుచూస్తున్న సూర్యకుమార్​ యాదవ్​కు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు మీకోసం.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  • వెంకటేశ్ ఆ పాత్రలో.. 1992 తర్వాత మళ్లీ అలా!

విక్టరీ వెంకటేశ్.. కాలేజీకి వెళ్లి మరోసారి పాఠాలు చెప్పబోతున్నారట. తరుణ్ భాస్కర్​ తీయబోయే కొత్త సినిమా కోసమే వెంకీ ఇలా కనిపించనున్నట్లు తెలుస్తోంది.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.