ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 7pm - ఆంధ్రప్రదేశ్ ప్రధాన వార్తలు

.

ap top news
ap top news
author img

By

Published : Sep 8, 2020, 7:00 PM IST

  • రాష్ట్రంలో కొత్తగా 10,601 కరోనా కేసులు, 73 మంది మృతి
    రాష్ట్రంలో 24 గంటల వ్యవధిలో 10,601 కరోనా కేసులు నమోదు అయ్యాయి. 73 మంది మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా బాధితుల సంఖ్య 5,17,094కు చేరింది. ఇప్పటి వరకు ఏపీలో కరోనాతో 4,560 మంది మృతి చెందారు. పూర్తి వార్త కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
  • వైకాపా పథకాలన్నీ.. కొత్త సీసాలో పాత సారాలాంటివి: చంద్రబాబు
    జగన్మోహన్ రెడ్డిని మించిన నాటకాల రాయుడు మరొకరు లేరని తెలుగుదేశం అధినేత చంద్రబాబు విమర్శించారు. నోరు తెరిస్తే అబద్దం, రోజుకో నాటకం, మాట తప్పి, మడమ తిప్పడమే పని అన్నారు. దేవాలయాలపై దాడులు పెరిగిపోవడం బాధాకరమని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. పూర్తి వార్త కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
  • రియా అరెస్ట్.. బాలీవుడ్​ ప్రముఖుల్లో గుబులు!
    బాలీవుడ్ నటి రియా చక్రవర్తి అరెస్టుతో సినీ పరిశ్రమలో అలజడి ప్రారంభమైంది. డ్రగ్స్​తో రియాకు సంబంధమున్నట్లు భావించిన ఎన్​సీబీ ఆమెను మూడు రోజులుగా విచారిస్తోంది. పూర్తి వార్త కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
  • అవును.. ఆ ఐదుగురు మా దగ్గరే ఉన్నారు: చైనా
    అరుణాచల్ ​ప్రదేశ్​లో గల్లంతైన ఐదుగురు.. తమ వద్దే ఉన్నట్టు చైనా అంగీకరించింది. వారందరూ తమ భూభాగంలో కనిపించినట్టు వెల్లడించింది. వారిని వెనక్కి తీసుకొచ్చేందుకు చర్చలు జరుపుతున్నట్టు కేంద్రమంత్రి కిరణ్​ రిజిజు పేర్కొన్నారు. పూర్తి వార్త కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
  • 400 ఏళ్ల నాటి 'వింత' చెరువు- 12 గ్రామాలకు ఇదే దిక్కు
    ఆ చెరువు 12 గ్రామల దాహార్తిని తీరుస్తోంది. 400 ఏళ్ల క్రితం తవ్వించినట్లు చెబుతున్న చెరువును ఇప్పటివరకు ఇంకిపోవడం ఒక్కసారి కూడా చూడలేదట అక్కడి ప్రజలు. మరి ఆ చెరువు ఎక్కడ ఉంది. పూర్తి వార్త కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
  • అసోం-2021: భాజపాకు కొత్త పార్టీల సవాల్​
    2021లో జరగనున్న అసోం అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటి నుంచే రాజకీయ పార్టీలు సమాయత్తమవుతున్నాయి. అయితే ఈ సారి పోటీలో పలు కొత్త పార్టీలు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నాయి. పూర్తి వార్త కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
  • పబ్​జీ బ్యాన్: టెన్​సెంట్​ ఖేల్​ ఖతం
    భారత్‌లో పబ్‌జీ, పబ్‌జీ లైట్‌ ఫ్రాంఛైజీగా ఉన్న టెన్‌సెంట్‌ను ఆ బాధ్యతల నుంచి తప్పించింది పబ్​జీ కార్పొరేషన్​. పబ్​జీ సహా చైనాకు చెందిన 118యాప్​లను భారత్​ నిషేధించిన కొద్ది రోజుల్లోనే సంస్థ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.పూర్తి వార్త కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
  • 'సీమ యాసతో నవ్వించాడు... భయపెట్టాడు'
    జయప్రకాశ్ రెడ్డి మరణ వార్త తనను షాక్​కు గురిచేసిందని నటుడు రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. స్టేజ్ ఆర్టిస్ట్​గా కెరీర్​ను ప్రారంభించి.. సినిమాల్లోకి వచ్చి ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేశారన్నారు. పూర్తి వార్త కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
  • ఐపీఎల్​ బజ్​: ఆటగాళ్లంతా ఏం చేస్తున్నారో తెలుసా...?
    ఐపీఎల్​ కోసం దుబాయ్​ చేరుకున్న తమ ఆటగాళ్ల గురించి ఆయా ఫ్రాంచైజీలు సామాజిక మాధ్యమాల ద్వారా ఎప్పటికప్పుడు తాజా విశేషాలను పంచుకుంటున్నాయి. వాటిపై ఓ లుక్కేద్దాం. పూర్తి వార్త కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.