ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 9 AM - ap top ten news

ప్రధాన వార్తలు @ 9 AM

9AM TOP NEWS
9AM TOP NEWS
author img

By

Published : Dec 28, 2020, 8:57 AM IST

  • కాసేపట్లో కరోనా వ్యాక్సిన్‌ డ్రై రన్

కృష్ణా జిల్లాలో కరోనా వ్యాక్సినేషన్ డ్రై-రన్‌కు సర్వం సిద్ధమైంది. ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే కార్యక్రమం కోసం... 5 కేంద్రాల్లో ఏర్పాట్లు చేశారు. డ్రైరన్‌కు అవసరమైన సామగ్రిని అందుబాటులో ఉంచారు. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  • చిత్తూరు జిల్లాకు సీఎం జగన్‌

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు పంపిణీని సీఎం జగన్ చేపట్టనున్నారు. శ్రీకాళహస్తి మండలం ఊరందూరులో పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ, తొలివిడతలో నిర్మించనున్న ఇళ్ల పనులను ప్రారంభిస్తారు.పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  • నేటి నుంచి తెదేపా 'రైతు కోసం'

'రైతు కోసం' పేరుతో తెలుగుదేశం నేటి నుంచి మూడు రోజులపాటు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించనుంది. 175 నియోజకవర్గాల్లో రైతులు, రైతుకూలీలకు మద్దతుగా పార్టీ శ్రేణులు వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  • పేదల ఇళ్లకు జాతీయ గుర్తింపు

పేదల ఇళ్లకు జాతీయస్థాయి గుర్తింపు లభించింది. అంతే కాదు ముగ్గురు మహిళలకు ప్రధానితో వీడియో సమావేశంలో పాల్గొనే అవకాశం దక్కింది. రాష్ట్రానికి చెందిన ముగ్గురు మహిళల కృషికి అపూర్వ గుర్తింపు దక్కింది. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  • తొలి డ్రైవర్​ రహిత మెట్రో రైలు

భారత్​లోనే తొలి ​డ్రైవర్​ రహిత రైలు​ను.. ప్రధాని నరేంద్ర మోదీ నేడు ప్రారంభించనున్నారు. వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. దీంతో పాటు నేషనల్​ కామన్​ మొబిలిటీ కార్డు(ఎన్​సీఎంసీ)ను ప్రారంభిస్తారు ప్రధాని.పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  • అన్నదాతలకు అండగా- పోరాటానికి మద్దతుగా

వ్యవసాయ చట్టాలపై పోరుబాటలో రైతన్నలకు అండగా నిలుస్తున్నాయి పలు స్వచ్ఛంద సంస్థలు. దేశానికి అన్నం పెట్టే అన్నదాతల ఆకలిని కొంతమంది తీరుస్తోంటే... మరి కొందరు అంతర్జాల సదుపాయాన్ని కల్పిస్తున్నారు. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  • 66 మందికి కరోనా.. అసెంబ్లీ వాయిదా

మధ్యప్రదేశ్​ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు వాయిదా పడ్డాయి. నేడు సెషన్​ ప్రారంభం కానున్న నేపథ్యంలో.. ముందుగా నిర్వహించిన కరోనా పరీక్షల్లో మొత్తం 66 మందిలో వైరస్​ బయటపడింది. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  • పట్టు వీడిన ట్రంప్

కరోనా ఉద్దీపన ప్యాకేజీపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు. ఆదివారం రాత్రి ఈ విషయాన్ని వెల్లడించారు. కొవిడ్ వల్ల నష్టపోయిన ప్రజలకు, వ్యాపారాలకు ఈ ప్యాకేజీ ద్వారా సాయం అందనుంది.పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  • భారత్ 326 ఆలౌట్.. ఆధిక్యం 131

ఆస్ట్రేలియాతో జరుగుతోన్న బాక్సింగ్ డే టెస్టు తొలి ఇన్నింగ్స్​లో టీమ్ఇండియా 326 పరుగులు చేసింది. ఓవర్​నైట్ స్కోరు 277/5కు 49 పరుగులు జోడించి ఆలౌటైంది. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  • బై బై 2020: కరోనా కాలంలోనూ కథానాయికల జోరు!

ఈ ఏడాది కరోనా దెబ్బకు చిత్రీకరణలు చాలా కాలం పాటు నిలిచిపోయాయి. విడుదలకు సిద్ధమైన చాలా సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాలేదు. కానీ ఈ పరిస్థితిల్లోనూ కొంతమంది హీరోయిన్లు తమ చిత్రాల్ని విడుదల చేసుకుని విజయాల్ని అందుకున్నారు. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.