ETV Bharat / city

విభజన సమస్యలపై ఇరు రాష్ట్రాల సీఎస్​లు భేటీ - Ap, telangana cs met in hyderabad

విభజన సమస్యలు, ఇతర అంశాలపై చర్చించేందుకు... హైదరాబాద్​లోని బీఆర్కే భవన్​లో ఏపీ, తెలంగాణ సీఎస్​లు భేటీ అయ్యారు.

ap-telangana-cs-met-in-hyderabad
విభజన సమస్యలపై ఇరు రాష్ట్రాల సీఎస్​లు భేటీ
author img

By

Published : Jan 30, 2020, 4:28 PM IST

హైదరాబాద్​లోని బీఆర్కే భవన్‌లో ఏపీ, తెలంగాణ సీఎస్​లు నీలం సాహ్ని, ఎస్కే జోషి భేటీ అయ్యారు. విభజన సమస్యలు, ఇతర అంశాలపై చర్చిస్తున్నారు. ఈ సమావేశంలో ఇరురాష్ట్రాల అధికారులు పాల్గొన్నారు.

ఇవీచూడండి:

హైదరాబాద్​లోని బీఆర్కే భవన్‌లో ఏపీ, తెలంగాణ సీఎస్​లు నీలం సాహ్ని, ఎస్కే జోషి భేటీ అయ్యారు. విభజన సమస్యలు, ఇతర అంశాలపై చర్చిస్తున్నారు. ఈ సమావేశంలో ఇరురాష్ట్రాల అధికారులు పాల్గొన్నారు.

ఇవీచూడండి:

'మా పిల్లలను త్వరగా దేశానికి తీసుకురండి'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.