గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 62,252 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 1,445 కరోనా కేసులు, 11 మరణాలు నమోదైనట్లు వైద్యారోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. కరోనా నుంచి మరో 1,243 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 14,603 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.
ఇదీ చదవండి:
SHARMILA: 'సీఎం కేసీఆర్ స్పందించే వరకు దీక్ష కొనసాగిస్తా..'