ETV Bharat / city

ఆ ప్రచారం నమ్మొద్దు... వయో పరిమితి తగ్గింపు లేదు : ఏపీ ఎన్జీవో సంఘం - ఏపీ ఎన్జీవో ప్రకటన

ప్రభుత్వ ఉద్యోగుల వయో పరిమితి 60 నుంచి 57 సంవత్సరాలకు తగ్గిస్తున్నట్లు జరుగుతున్న ప్రచారం అవాస్తమని ఏపీ ఎన్జీవో సంఘం ప్రకటించింది. ఆ ప్రచారాన్ని నమ్మొద్దని కోరింది. ప్రభుత్వానికి ఉద్యోగులకు మధ్య విభేదాలు సృష్టించేందుకు సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం జరుగుతుందని ఆరోపించింది.

ఏపీ ఎన్జీవో సంఘం
ఏపీ ఎన్జీవో సంఘం
author img

By

Published : Jul 11, 2020, 1:18 AM IST

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వయోపరిమితి తగ్గింపుపై జరుగుతున్న ప్రచారంలో వాస్తవంలేదని ఏపీ ఎన్జీవో సంఘం ప్రకటించింది. ఈ మేరకు ఏపీ ఎన్జీవో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.చంద్రశేఖరరెడ్డి ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60 నుంచి 57కు తగ్గిస్తున్నట్లు సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం జరుగుతుందన్నారు.

ఏపీ ఎన్జీవో సంఘం ప్రకటన
ఏపీ ఎన్జీవో సంఘం ప్రకటన

ఆ ప్రచారంలో వాస్తవం లేదని ..ఎవరూ నమ్మవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వానికి ఉద్యోగులకు మధ్య విభేదాలు కలుగజేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నాయన్నారు. అవాస్తవాలు ప్రచారం చేస్తున్న వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ఎన్జీవో సంఘం అధ్యక్షుడు కోరారు.

ఇదీ చదవండి : శ్రీకాకుళం కలెక్టరేట్​లో కరోనా కలకలం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.