అర్జీదారులు, సందర్శకులకు మంత్రులు వారంలో ఒకరోజు తప్పనిసరిగా అందుబాటులో ఉండేలా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. గతంలో మంగళ, బుధవారాల్లో అందుబాటులో ఉండాల్సిందిగా సీఎం జగన్...... మంత్రివర్గ సమావేశంలో మంత్రులను ఆదేశించారు. దీనిపై వివిధ సందర్భాలలో మంత్రులు చేసిన అభ్యర్ధనల మేరకు వాటిని సవరిస్తూ తాజాగా ఉత్తర్వులు విడుదల చేశారు.
ఇవీ చదవండి: 'చెప్పులు, కోడిగుడ్లు ట్రైలర్ మాత్రమే.. బాంబులు, కత్తులూ వస్తాయ్'