ఫిబ్రవరి 1 నుంచి 20 వరకు ప్రాక్టికల్స్ పరీక్షలు నిర్వహించనున్నారు. జనవరి 28న ఎథిక్స్ అండ్ హ్యూమన్ వ్యాల్యూస్ పరీక్ష ఉంటుంది. జనవరి 30న ఎన్విరాన్ మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష నిర్వహిస్తారు. ఇంటర్మీడియట్ ఒకేషనల్ కోర్సులకు కూడా మార్చి 4 నుంచి ప్రథమ, మార్చి 5 నుంచి ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రారంభం అవుతాయని అధికారులు తెలిపారు.
ఇంటర్ మెుదటి సంవత్సరం షెడ్యూల్
- మార్చి 4 - ద్వితీయ లాంగ్వేజీ పేపర్
- మార్చి 6 - ఇంగ్లీష్ పేపర్
- మార్చి 9 - మాథ్స్ పేపర్- 1A , బోటనీ పేపర్, సివిక్స్ పేపర్ -I
- మార్చి 12 - మాథ్స్ పేపర్ 1B , జువాలజీ పేపర్, హిస్టరీ పేపర్
- మార్చి 14 - ఫిజిక్స్ పేపర్, ఎకనామిక్స్ పేపర్
- మార్చి 17 - కెమిస్ట్రీ పేపర్ , కామర్స్ పేపర్, సోషియాలజీ పేపర్, ఫైన్ ఆర్ట్స్ , మ్యూజిక్ పేపర్
- మార్చి 19 - పబ్లిక్ అడ్మిని స్ట్రేషన్ పేపర్, లాజిక్ పేపర్, బ్రిడ్జి కోర్సు మాథ్స్ పేపర్
- మార్చి 21 - మోడ్రన్ లాంగ్వేజి పేపర్, జియోగ్రఫీ పేపర్
ఇంటర్ ద్వితీయ సంవత్సరం షెడ్యూల్
- మార్చి 5 - ద్వితీయ లాంగ్వేజి పేపర్ - II
- మార్చి 7 - ఇంగ్లీష్ పేపర్ -II
- మార్చి 11 - మాథమాటిక్స్ పేపర్ -IIA, బోటనీ పేపర్ , సివిక్స్ పేపర్
- మార్చి 13 - మాథమాటిక్స్ పేపర్ -IIB , జువాలజీ పేపర్, హిస్టరీ పేపర్
- మార్చి 16 - ఫిజిక్స్ పేపర్, ఎకనామిక్స్ పేపర్
- మార్చి 18 - కెమిస్ట్రీ పేపర్, కామర్స్ పేపర్, సోషియాలజీ పేపర్, ఫైన్ ఆర్ట్స్ మ్యూజిక్ పేపర్
- మార్చి 20 - పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్, లాజిక్ పేపర్, బ్రిడ్జి కోర్సు మాథ్స్ పేపర్
- మార్చి 23 - మోడరన్ లాంగ్వేజ్ పేపర్, జియోగ్రఫీ పేపర్