ETV Bharat / city

పంచాయతీ ఎన్నికల నిర్వహణపై రేపు హైకోర్టు తీర్పు

ap-high-court
ap-high-court
author img

By

Published : Jan 20, 2021, 9:05 PM IST

Updated : Jan 20, 2021, 9:36 PM IST

21:02 January 20

రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ

పంచాయతీ ఎన్నికలను నిలిపివేయాలన్న సింగిల్‌ జడ్జి ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) దాఖలు చేసిన రిట్ పిటిషన్​పై హైకోర్టు గురువారం తీర్పు వెలువరించనుంది. రేపు ఉదయం 10.30 గంటలకు హైకోర్టు సీజే జస్టిస్‌ ఏకే గోస్వామి, జస్టిస్‌ సి.ప్రవీణ్‌కుమార్‌తో కూడిన ధర్మాసనం తీర్పును ఇవ్వనుంది. ఎస్​ఈసీ పిటిషన్​పై రెండు రోజులు విచారణ జరిపిన న్యాయస్థానం... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఎన్నికల కమిషన్‌ వాదనలు వినింది. అనంతరం ఈ నెల 18న తీర్పు రిజర్వ్ చేసిన సంగతి తెలిసిందే. పంచాయతీ ఎన్నికలపై హైకోర్టు ఎలాంటి తీర్పు వస్తుందోనని రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. 

ఇదీ చదవండి

పంచాయతీ ఎన్నికలపై తీర్పు రిజర్వు

Last Updated : Jan 20, 2021, 9:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.